Disha Patani: బికినీలో బోల్డ్‌గా స్కిన్ షోతో రెచ్చిపోయిన్న దిశా పటాని..చూసి తట్టుకోలేరు!

-

బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ దిశా పటాని..సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేస్తూ పిచ్చెక్కిస్తుంటుంది. తాజాగా ఈ భామ బికినీలో బోల్డ్ ఫొటో షేర్ చేసి నెట్టింట అగ్గి రాజేసింది. సదరు ఫొటో చూసి నెటిజన్లు తమ మతి పోయిందని కామెంట్స్ చేస్తున్నారు.

తిలకం రంగు బికినీలో అరి కాలి నుంచి తల వరకు స్కిన్ షోతో రెచ్చిపోయింది దిశా పటాని. ఈ ఫొటోలో దిశా పటాని అందాలన్నీ క్లియర్ గా ఆరబోసినట్లు కనబడుతున్నాయి. అలా కురులను పట్టుకుని మైమరిచిపోతున్నట్లు స్టిల్ ఇచ్చింది దిశా పటాని..ఈ భామ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. పూరీ జగన్నాథ్- వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘లోఫర్’ ఫిల్మ్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసింది.

బాలీవుడ్ లో ఫుల్ బిజీ హీరోయిన్ గా ఉన్న ఈ సుందరి..నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తన అందాలతో కుర్రకారు మతి పోగొడుతుంది ఈ హాట్ బ్యూటీ. స్కిన్ షోలో కాని అందాల ఆరబోతలో కాని తగ్గేదేలే అని అంటుంది. ప్రస్తుతం ఈ యంగ్ హీరోయిన్ ‘ఏక్ విలన్ రిటర్న్స్, యోధా, కేటీనా’ సినిమాల్లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news