ఆడవాళ్లు శృంగారమంటే ఎందుకు ఇష్టపడరో కారణం తెలుసా?

-

శృంగారం అనేది ప్రకృతి చర్య.. వేరే లింగాలను చూసినప్పుడు ఆ ఫీలింగ్ ఆటోమెటీక్ గా కలుగుతుంది.. అందులో తప్పులేదు.. కానీ ఆడవాళ్లు శృంగారం పట్ల అయిష్టాన్ని చూపిస్తారు. పెళ్ళైన కొత్తలో శృంగారం పట్ల ఆసక్తి అందరికీ ఉంటుంది. కానీ… పోను పోను ఆ ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంది. పురుషులతో పోలిస్తే.. మహిళల్లో ఈ కోరిక ఎక్కువగా తగ్గిపోతుందట. అలా వాళ్ళ ఫీలింగ్స్ తగ్గిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మహిళలు కలయికకు నో చెప్పడానికి… శారీరక, మానసిక కారణాలు చాలానే ఉంటాయి. అందులో పురుషుల ప్రవర్తన కూడా ఒక ప్రధాన కారణమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందట.తక్కువ లిబిడోకు ఒత్తిడి ఒక ముఖ్యమైన కారణం. మానసికంగా ఆనందంగా లేనివారిలో లిబిడో తక్కువగా ఉంటుంది. వారు కలయికను పూర్తిగా ఆస్వాదించలేరు. కలయికలో పాల్గొనాలనే కోరిక కూడా ఉండకపోవచ్చు. ఇంట్లో పరిస్థితులు వారికి అనుకూలంగా ఉండకపోవచ్చు.

అలాంటి సమయంలో కూడా వారికి కలయికలో పాల్గొనాలో ఉత్సాహం రాకపోవచ్చు. అలా కాకుండా… మీరు వారిని ఏదైనా మంచి ప్రదేశానికి, విహార యాత్రకు తీసుకువెళితే… అప్పుడు ఒత్తిడి తగ్గి కలయికలో పాల్గొనాలనే కోరిక పెరిగే అవకాశం ఉంటుంది.సెక్స్ సమయంలో శారీరక నొప్పి కూడా వారికి కలయిక పట్ల అయిష్టత పెరుగుతుంది. బాధాకరమైన సెక్స్ కొన్ని సాధారణ కారణాలలో పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్ ఉంటుంది. ఇది పెల్విస్ బేస్‌లోని కండరాలు విశ్రాంతి తీసుకోనప్పుడు జరుగుతుంది. టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ స్థాయిల్లో మార్పులు జరిగినప్పుడు కూడా కలయిక నొప్పిగా ఉంటుంది..

ఇక ముగింపులో లైంగిక సంతృప్తి లేనప్పుడు, మహిళలు ఆసక్తిని కోల్పోతారు. ఇది చాలా సాధారణ సమస్య. కానీ.. చాలా మంది పురుషులు తమలో ఈ సమస్యను అంగీకరించలేరు.. ఇకపోతే చెడు వాసన కలిగి ఉండటం ఎవరినైనా దూరం చేస్తుంది. అందులో స్త్రీలు కూడా ఉంటారు. మీకు చెమట ఎక్కువగా ఉంటే లేదా నోటి దుర్వాసన ఉంటే, ఎవరైనా మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నా సరే దూరం పెడతారు..ఏదైనా మగవారిలో ఉందని నిపుణులు చెబుతున్నారు..ఇది గమనించండి..

Read more RELATED
Recommended to you

Latest news