ఆస్కార్ ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసా?

-

ప్రపంచ వ్యాప్తంగా సినిమాలకు ప్రతిష్టాత్మకంగా అందించే అవార్డులు ఆస్కార్.. అమెరికా ప్రభుత్వం ఈ అవార్డులను అందజేస్తారు..ఈ ఏడాది ఆస్కార్ ను అందజేయ్యడానికి కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంది..ఈ నేపథ్యంలో పలు మీడియా సంస్థలు ఆస్కార్ ప్రిడిక్షన్స్ విడుదల చేశాయి. వాటిలో ఎక్కువ సంస్థలు పేర్కొన్న పేర్లను ఇక్కడ పొందుపరుస్తున్నాం. దాదాపుగా ఈ సారి ఆస్కార్ ఫలితాలు ఇవే అంటున్నారు పరిశీలకులు.

ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డుల 23 విభాగాల్లో ఏది విజేతగా నిలుస్తుంది అన్నదానిపై ఐదు సంస్థలు ప్రిడిక్షన్స్ ప్రకటించాయి. ఈ జాబితాలను పరిశీలించగా, వాటిలో ఎక్కువ జాబితాల్లో చోటు సంపాదించినవి విజేతలుగా నిలచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. ఆ వివరాలను ఒకసారి పరిశీలిస్తే..

*. బెస్ట్ పిక్చర్ : ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్

*.. బెస్ట్ డైరెక్టర్: క్వాన్ అండ్ స్వెయినెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్)

(ఈ విభాగంలో ‘ద ఫ్యాబెల్మన్స్’ సినిమా ద్వారా స్టీవెన్ స్పీల్ బెర్గ్ కూ అవకాశం ఉందని మరికొన్ని జాబితాలు పేర్కొన్నాయి)

*. బెస్ట్ యాక్ట్రెస్: మిచెల్లీ యెవోహ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్)

(ఈ విభాగంలో ‘థార్’లో నటించిన కేట్ బ్లాంచెట్ కూ కొన్ని జాబితాలు చోటిచ్చాయి)

*. బెస్ట్ యాక్టర్: ఆస్టిన్ బట్లర్ (ఎల్విస్)

*. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్: కెర్రీ కండన్ (ద బన్షీస్ ఆఫ్ ఎనిసెరిన్)

*. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: కే హుయ్ క్వాన్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్)

*. బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: విమెన్ టాకింగ్ / ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్

*. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్.

*. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్: గ్విల్లెర్మో డెల్ టోరోస్ పినోక్కియో

*. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్: ఆల్ దట్ బ్రీత్స్ (ఇండియా)/ నవల్నీ

*. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్: ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్

*. బెస్ట్ సినిమాటోగ్రఫి: జేమ్స్ ఫ్రెండ్ (ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్)

*. బెస్ట్ క్యాస్ట్యూమ్ డిజైన్: కేథరిన్ మార్టిన్ (ఎల్విన్)

*. బెస్ట్ ఫిలిమ్ ఎడిటింగ్: ఎడ్డీ హామిల్టన్ (టాప్ గన్: మేవరిక్)

*. బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: మార్క్ కలియర్, జాసన్ బేర్డ్, ఆల్డో సిగ్నోరొట్టి (ఎల్విస్)

*. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: ఫ్లారెన్సియా మార్టిన్, ఆంటోనీ కార్లినో (బాబిలోన్)

*. బెస్ట్ స్కోర్: వోల్కర్ బెర్టెల్మన్ (ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్)

*. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ : “నాటు…నాటు…” (ట్రిపుల్ ఆర్- తెలుగు)

*. బెస్ట్ సౌండ్: మార్క్ వెయిన్ గార్టన్, జేమ్స్ హెచ్.మాథర్, అల్ నీల్సన్, క్రిస్ బర్డన్, మార్క్ టేలర్ (టాప్ గన్:మేవరిక్)

*. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ : జో లెటరీ, రిచర్డ్ బనెహామ్, ఎరిక్ సైండన్, డేనియల్ బారెట్ట్ (అవతార్:ద వే ఆఫ్ వాటర్)

*. బెస్ట్ యానిమేటెడ్ షార్ట్: ద బాయ్, ద మోల్, ద ఫాక్స్ అండ్ ద హార్స్

*. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్: ది ఎలిఫెంట్ విస్పరర్స్ (ఇండియా)

*. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్: లి పిపుల్లే..

Read more RELATED
Recommended to you

Latest news