ఈ ముద్దుగుమ్మను ఎవరైనా గుర్తుపట్టారా..?

-

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ అంటే బాగా సుపరిచితమే.. కేవలం ఒకే ఒక్కసారి కన్ను గీటటంతో దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సైతం సంపాదించుకుంది. అదృష్టం వరించినా కూడా ఆ తర్వాత నటించలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.” ఒరు ఆధార్ లవ్” అనే చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా విడుదల అవ్వగా అంతగా ఆకట్టుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆ తర్వాత కూడా ఈమెకు పలు సినిమా అవకాశాలు వచ్చినా సక్సెస్ కాలేక పోయింది.

ఇదంతా ఇలా ఉండగా సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. అయితే ఈ ఫోటోలను చూసిన అభిమానులు సైతం ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఒక్కసారి కన్ను గీటడంతో బాగా ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఈమెను చూసిన అభిమానులు సైతం ప్రియ వారియర్ ఏంటి ఇలా అయిపోయింది అనే విధంగా పలు రకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. వింక్ గర్ల్ గా పేరు పొందిన ఈ కేరళ కుట్టి.. చిన్న వయసులోనే క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకున్నదట.

అలా అన్నిటిలోనూ పట్టు ఉండడంతో ఈ ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో ఆశతో ఎంట్రీ ఇచ్చింది. ఇక సోషల్ మీడియాలో 7.1 మిలియన్ల ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. ఇక మోడలింగ్ చేస్తూ అలా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ప్రియా వారియర్ నితిన్ సరసన చెక్ సినిమాలో నటించింది. అయితే సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోవడంతో తెలుగులో ఎన్నో ఆశలతో ఎంట్రీ ఇచ్చిన ఈమెకు బ్రేక్ వేసింది అని చెప్పవచ్చు. ఆ తరువాత యువ హీరో తేజ సజ్జా తో ఒక సినిమాలో నటించినా అంతగా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ప్రస్తుతం ప్రియా ప్రకాష్ రెండు బాలీవుడ్ చిత్రాలతో పాటు ఒక మలయాళం సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news