మీరు కాల్ మాట్లాడుతున్నప్పుడు ఇలా వినిపిస్తుందా? అయితే డేంజర్లో పడ్డట్లే..

-

ఫోన్ మాట్లాడుతున్న సమయంలో కొన్నిసార్లు రికార్డు అవుతుండటం జరుగుతుంది.కొన్నిసార్లు అది మనకు ప్రమాదాలను తెచ్చిపెడతాయి..అయితే వీటి బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు..అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

మీరు ఎవరితోనైనా ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు మధ్యమధ్యలో బీప్ శబ్దం వినిపిస్తుంటే మీ సంభాషణ రికార్డ్ అవుతుందని అనుకోవచ్చు. లేకపోతే మొబైల్‌లో ఏదైనా ఇన్‌కమింగ్ కాల్ లిఫ్ట్ చేయగానే లాంగ్ బీప్ సౌండ్ వస్తే కాల్ రికార్డింగ్ అవుతుందని అనుకోవచ్చు..అప్పుడు మాటలు కానీ..ఫోన్ కట్ చెయ్యడం చెయ్యొచ్చు..

ఇప్పుడు మార్కెట్‌లోకి వస్తున్న ఫోన్లు సరికొత్త ఫీచర్లను అందిస్తున్నాయి..అవుతున్న కొత్త మొబైల్ ఫోన్స్ నుంచి కాల్ రికార్డింగ్ చేస్తే, మీరు కాల్ రికార్డింగ్ అనౌన్స్‌మెంట్ వింటారు. ఇది వినడం ద్వారా అవతలి వైపు వ్యక్తి మీ కాల్‌ని రికార్డ్ చేస్తున్నాడని మీరు అర్థం చేసుకోవచ్చు.

కొన్ని దేశాలల్లో కాల్ రికార్డింగ్ చట్టవిరుద్ధం. ఈ కారణంగా కాల్‌లను Google, థర్డ్ పార్టీ యాప్ ద్వారా రికార్డ్ చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు మీరు స్మార్ట్‌ఫోన్‌లోని ఇన్‌బిల్ట్ యాప్ నుంచి మాత్రమే కాల్‌లను రికార్డ్ చేయవచ్చు..

ఇద్దరు వ్యక్తులు మాట్లాడే సంభాషణ రికార్డ్ చేస్తే అది కాల్ రికార్డింగ్ అని, సంబంధం లేని వ్యక్తి రికార్డింగ్ చేస్తే అది టాపింగ్ అంటారు..అయితే సైబర్ క్రైమ్ నేరుగాల్లు కూడా వీటి ద్వారా డబ్బులు వసూలు చేస్తారు..ఏదైనా తెలుసుకొని నోరువిప్పడం లేకుంటే అవసరంగా ఇరుక్కొవాల్సి ఉంటుంది…ఆ సిగ్నల్స్ మీకు ఎదురైతె మాత్రం జాగ్రత్త పడటం మంచిది. ఇప్పుడు స్పామ్ కాల్స్ పేరుతో డబ్బులను దోచుకుంటారు.. తాజాగా జరిగిన ఓ ఘటన ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు..మిస్ కాల్ ఇచ్చి 50 లక్షలు దోచుకున్నాడు… అందుకే బీ కేర్ ఫుల్..

Read more RELATED
Recommended to you

Latest news