ఈ తప్పు చేస్తే.. మహా పాపం అని మీకు తెలుసా..? కానీ చాలా మంది ఈ తప్పు చేస్తారు…!

-

ప్రతి ఒక్కరు లైఫ్ లో కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఎలాంటి సమస్యకైనా కూడా చాణక్య చెప్పినట్లు చేస్తే మనకి సులభంగా పరిష్కారం దొరుకుతుంది. ప్రతి సమస్యకి కూడా చాణక్య పరిష్కారాన్ని అందించారు. ఆచారి చాణక్య జీవితంలో ఏ తప్పు చేయనివారు అంటూ ఎవరు ఉండరని అన్నారు ప్రతి మనిషి కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. అయితే వాటిలో కొన్ని క్షమించరాన్ని తప్పులు కూడా ఉంటూ ఉంటాయి. ఇలాంటి తప్పుల్ని పాపంగా పరిగణిస్తారు.

అటువంటి వాళ్ళని పాపాత్ములుగా పేర్కొంటారని చాణక్య చాణక్య నితిలో చెప్పారు మరి ఎలాంటి పాపాలు మనిషి చేస్తూ ఉంటారు.. క్షమించరాని పాపాలంటే ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. తల్లిదండ్రులకి వారి పిల్లలే వారికి గొప్ప ఆనందాన్ని ఇస్తారు పిల్లలు అందుకునే విజయాలను చూసి తల్లిదండ్రులు సరదా పడుతూ ఉంటారు. పిల్లలు కనుక గొప్ప వ్యక్తులుగా ఎదిగారంటే తల్లిదండ్రులకి దానికి మించిన ఆనందం ఏమీ ఉండదు. పిల్లలు విషయంలో తల్లిదండ్రులు పాత్ర చాలా ముఖ్యమైనది. అటువంటిప్పుడు పిల్లలు విజయాన్ని అందుకుంటే తల్లిదండ్రులు ఎంత పొంగిపోతారో కదా..

అయితే మానవ జీవితంలో మహా పాపము అంటే ఇదే.. ఒక మనిషి ఎవరికైనా శారీరకంగా చేసే గాయం కంటే కూడా ఇది ఎంతో బాధని ఇస్తుంది. తల్లితండ్రులని గాయపరిస్తే అది పెద్ద పాపమని చాణక్య చెప్పారు. తల్లిదండ్రులని హింసించడం మాటలతో వాళ్ళని బాధ పెట్టడం అసభ్య పదజాలంతో దూషించడం వంటివి చేస్తే మహా పాపం తగులుతుంది. తల్లిదండ్రులు ని కష్టాల్లో పడేసి వాళ్ల ఆస్తులు అనుభవించి అన్నం పెట్టని వారు పాపాత్ములని చాణక్య అన్నారు చాలామంది చేసే మహా పాపము ఇదే అని ఆచార్య చాణక్య అన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఏమిచ్చినా కూడా అ రుణం తీర్చుకోలేరని చాణక్య చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news