Life

శృంగారంలో రెచ్చిపోవాలంటే ఆయుర్వేదం చెప్పే ఈ ఆహారాలను తీసుకోండి..

శృంగారం జీవితంలో ఆహారం ప్రాముఖ్యత చాలా ఉంటుంది. మీరు తీసుకునే ఆహారాలు శృంగార జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే సరైన ఆహారాలను తీసుకోవాలి. అప్పుడే సంతాన సమస్యలు, అంగస్తంభన ఇబ్బందులు, కోరికలు కలగపోవడం, భావప్రాప్రి సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ఐతే దీనికోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. నెయ్యి నెయ్యి శరీర కణాలను ఉత్తేజపరుస్తుంది....

ఇప్పటిదాకా ఒక లెక్క ఇక నుండి ఒక లెక్క మారాలనుకుంటున్నారా? ఐతే ఈ మార్పులు చేసుకోండి.

మార్పు అంత తేలిక కాదు. అప్పటి వరకూ ఒకలాగా ప్రయాణిస్తున్న మీ జీవిత నావని ఒకేసారి ఇంకోలా తిప్పడం అంటే అంత సులభం కాదు. అలా అని మార్చలేనంత కష్టమూ కాదు. మార్పు రావాలంటే కొన్ని చిన్న చిన్న పనులను త్యాగం చేయాలి. అవేంటో తెలుసుకుని మార్పు తెచ్చుకోవడానికి వాటిస్థానంలో ఎలాంటి అలవాట్లు అలవర్చుకోవాలో...

రేపెలా ఉండాలనుకుంటున్నావో ఈ రోజు అలా ఉండాలని చెప్పే అద్భుతమైన కథ..

ఒకానొక భైరాగి ఊర్లు పట్టుకు తిరుగుతున్నాడు. శాంతి కోసం ధ్యానం చేస్తూ ఒక్కో ఊరూ, అడవి అంతా తిరుగుతున్నాడు. అలా ఒక రోజు మహారాజు త్రినేత్ర వర్మ రాజ్యానికి చేరుకున్నాడు. ఆ భైరాగిని ఆదరంగా స్వాగతించిన త్రినేత్ర వర్మ అతిధి మర్యాదలతో సత్కరించాడు. ఐతే ఆ రాజుకి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకుకి...

కవిత: నా గొప్పదనం

నా గొప్పదనం అర్థరాత్రి.. ఆలోచనలతో నిద్ర దూరమై అటూ ఇటూ పొర్లుతూ ప్రయత్నిస్తున్నా, ఎంతకీ కళ్ళమీదకి నిద్ర రాకపోవడంతో అసలెందుకిలా అవుతుందని, ఏ ఆలోచన నన్నిలా చేస్తుందని మరో ఆలోచన చేస్తే.. ఇప్పటివరకూ ఏం సాధించానన్న కొత్త ఆలోచన వచ్చింది.   ఇంతవయసు వచ్చాక, గొప్పదేదైనా సాధించానా అని ఆలోచిస్తూ ఉండిపోయా చిన్నప్పటి నుండి ఇప్పటివరకు పెద్దగా చెప్పుకోదగ్గదేమీ చేయలేదని అర్థమైంది. ఆహా! అనిపించేంత పని ఒక్కటీ చేయలేదన్న ఆలోచనకి మెదడు బరువెక్కింది. ఆ బరువుకి తల...

ఇంట్రావర్ట్: వీరితో మాట్లాడేటపుడు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో తెలుసా?

ఎక్కువగా మాట్లాడని వారిని ఇంట్రావర్ట్ అంటారు. ఇంకా చెప్పాలంటే అవసరం ఉంటే తప్ప మాట్లాడని వారిని ఇంట్రావర్ట్ అంటారు. మీ సమూహంలో ఎవరో ఒకరు ఇలాంటి వారు ఉండే ఉంటారు. అందరి చర్యలని గమనిస్తూ, వారు మాత్రం ఏమీ మాట్లాడకుండా ఉంటారు. మాటలు తక్కువగా మాట్లాడతారని వారిని తక్కువ అంచనా వేస్తే తొక్క మీద...

చిందరవందరగా ఉన్న గది కారణంగా మనసుపై పడే దుష్ప్రభావాలేంటి? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?

ఇల్లంతా చిందరవందరగా ఉంటే దాని ప్రభావం మనసు మీద చాలా ఉంటుంది. ఎక్కడి సామాన్లు అక్కడే ఉండి, ఇల్లంతా గజిబిజిగా కనిపిస్తుంటే దాని ప్రభావం మీరు చేసే పని మీద ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి పని చేయాలన్న ఆసక్తి తగ్గిపోవడం, చిరాకు, కోపం పెరగడమూ ఉంటుంది. మీ మనసు మీద ఈ చిందర వందర...

ఇరవైల్లో చేసే ఏ పొరపాట్లు జీవితంలో అడ్డంకులుగా మారతాయో తెలుసుకోండి.

కాలం ఎప్పుడు ముందుకు వెళుతూనే ఉంటుంది. ఎవ్వరి కోసమూ వెనక్కి రాదు. ఏది జరగాల్సిన సమయంలో అది జరిగితే మంచిది. కానీ అలా జరగనీయకుండా కొన్ని విషయాలు ఆపేస్తాయి. దానివల్ల జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది. ఆ కోల్పోవడం దానివల్లే జరిగిందని తెలిసినా కూడా అప్పటికీ సమయం అంటూ ఉండదు. ఇరవైల్లో చేసే తప్పులు...

జీవితంలో గెలుపొందాలి అంటే ఇవి చాలా అవసరం…!

ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం, సుఖం ఉంటాయి. రెండు శాశ్వతం కాదు. ఒకసారి కష్టం ఉంటే మరొకసారి ఆనందం ఉంటుంది. జీవితంలో గెలవాలి అంటే ప్రతి ఒక్కరుకి ఇవి తప్పక ఉండాలి. లేదంటే జీవితంలో గెలవడం అసంభవం. మీరు వీటిని అలవాటు చేసుకుంటే తప్పకుండా గెలుపు మీ సొంతమవుతుంది. మరి జీవితం లో గెలుపొందడానికి...

కాంప్లిమెంట్సే అయినా ఇబ్బంది కలుగజేసే కొన్ని మాటలు..

పొగడ్తలకి పడని వారు దాదాపు ఉండరనే చెప్పాలి. సరైన విధానంలో సరిగ్గా పొగడగలగడం కూడా ఒక కళ. చాలా మందికి అది తెలియదు. అందువల్ల కొన్ని సార్లు ఆ పొగడ్తలు అవతలి వారిని ఇబ్బందికి గురి చేస్తాయి. ప్రస్తుతం అలాంటి పొగడ్తల గురించి తెలుసుకుందాం. నువ్వు సమయానికి వచ్చావు అనేది చాలా సార్లు ఉపయోగిస్తారు. కానీ...

అవతలి వారి మీద ప్రేమని చెప్పలేక సతమతమవుతున్నారని చెప్పడానికి సంకేతాలు..

ప్రేమని ప్రకటించాలి. అలా అయితేనే అవతలి వారికి తెలుస్తుంది. అలా కాదు వాళ్ళే తెలుసుకోవాలని అనుకుంటే మాత్రం కుదరని పని. ఎందుకంటే ఎవ్వరైనా అవతలి వారి మనసులో ఏముందో ఒక అంచనాకి రాలేరు. కానీ తన మీద ఫీలింగ్స్ ఉన్నాయని గుర్తించగలరు. అది చెప్పలేకపోతున్నారని గ్రహించగలరు. అలా అని వాళ్ళు కూడా బయటపడరు. ఒకరి...
- Advertisement -

Latest News

పొట్లకాయ రసం తాగితే పొడవవుతారా?

పొట్లకాయ లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. దీన్ని ఎండాకాలం అధికంగా తింటారు. ఎందుకంటే శరీరాన్ని చల్లగా ఉంచే గుణం దీనికి ఉంటుంది. అంతేకాదు దీనివల్ల ఉదర...
- Advertisement -

వాస్తు టిప్స్: చదువుకునే గదిలో గోడలకి ఎలాంటి రంగులు వేయాలంటే,

మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నపుడు వారి చదువుకునే గది గురించి చాలా శ్రద్ధ తీసుకోవాలి. పాఠశాలల్లో చెప్పింది ఇంటి దగ్గర అభ్యాసం చేసే విద్యార్థులకి ఇంటి వద్ద వాతావరణం బాగుండాలి. అలా...

జగన్‌కు చంద్రబాబు లేఖ… ఏం రాశారో తెలుసా?

అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే...

ఆ ఎమ్మెల్యేలకు జగన్ ఇమేజ్ ఒక్కటే ప్లస్ అవుతుందా!

ఏపీలో అధికార వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇందులో సీఎం జగన్‌ని పక్కనబెడితే 150. అలాగే 25 మంత్రులని కూడా తీసేస్తే 125 మంది ఎమ్మెల్యేలుగా...

అజారుద్దీన్ సభ్యత్వం రద్దు.. కారణాలు ఇవే?

హైదరాబాద్: మాజీ క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై వేటు పడింది. హెచ్ సీఏ ఉన్న ఆయన సభ్యత్వాన్ని అపెక్స్ కౌన్సిల్ రద్దు చేసింది. అజారుద్దీన్‌పై కేసులు పెండింగ్ ఉండటం వల్ల...