బాలీవుడ్ నటి జాక్వలిన్ కు ఈడి సమన్లు

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో… డ్రగ్స్ కేస్ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో… పలువురు సినీ తారలకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గత రెండు సంవత్సరాల కింద… డ్రగ్స్ ఆరోపణలు ఉన్నప్పటికీ… ఇటీవల మరోసారి ఇ పలువురు సినీ తారలకు ఈడి నోటీసులు జారీ చేసింది.

ఇది ఇలా ఉండగా తాజాగా ఈడీ అధికారులు… బాలీవుడ్ స్టార్ హీరోయిన్, నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు సమన్లు జారీ చేశారు. డ్రగ్స్ కేసు ఈ సమన్లు జారీ చేసినట్లు సమాచారం అందుతోంది. అంతేకాదు సెప్టెంబర్ 25 వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు… స్పష్టం చేశారు. చీటర్ సురేష్ తో సంబంధాలపై.. ఈ విచారణలో బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండెజ్ కు సమన్లు జారీ చేసినట్లు సమాచారం అందుతోంది.