Eesha Rebba : విదేశీ వీధుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈషా

-

తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా ప్రస్తుతం విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తన వెకేషన్ ఫొటోలను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫారిన్​లో ఈ భామ జాయ్​ఫుల్​గా గడుపుతోంది. ఈ ఫొటోలు చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఈషా ఈ ఫొటోల్లో ఎక్కువ మేకప్ లేకుండా కనిపించింది. ఈ ఫొటోస్ చూసి నెటిజన్లు ఈషా నేచురల్ బ్యూటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మేకప్ లేకపోయినా ఈషా అందంగా కనిపిస్తోందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈషా ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

ఇక ఈషాకు టాలీవుడ్​లో అంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు. అడపాదడపా అవకాశాలే రావడం వల్ల ఈ బ్యూటీ ఫేడవుట్ అవ్వకుండా ఉండేందుకు సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుంది. అందుకే ఈషా తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్​లో ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news