Eesha Rebba: గ్లామర్ షో అదుర్స్.. పిచ్చెక్కిస్తున్న ఈషా అందాలు

-

తెలుగు డస్కీ బ్యూటీ ఈషా రెబ్బ పంథా మార్చుకుంది. టాలీవుడ్ ని నమ్ముకోవడం లేదు. సౌత్ పై కన్నేసింది. అంతేకాదు బోల్డ్ గాను మారిపోయింది. హద్దులు చెరిపేస్తూ హాట్ ట్రీట్ తో కొత్త ఆడియన్స్ ని తన వైపు తిప్పుకుంటుంది.

ఈషా రెబ్బా తెలుగులో హీరోయిన్ గా మెప్పించింది. చిన్న చిత్రాల్లో మెరిసి మెప్పించిన ఈ భామ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే.

ఈ భామ గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ నెటిజనులని కనువిందు చేస్తుంది. అందాలు ఆరబోస్తూ వారికి విందు భోజనం పెడుతుంది.

తాజాగా ఈ బ్యూటీ ఓ చెన్నై బేస్డ్ మేగజీన్ కోసం రెచ్చిపోయింది. రెచ్చగొట్టే ఫోజులిచ్చింది. ‘ప్రావోక్’ అనే మేగజిన్ కవర్ పేజ్ పై మెరిసింది ఈషా. పిచ్చెక్కించే పోజులిస్తు దుమారం రేపింది. దీన్ని తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది ఈషా. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news