Eesha Rebba: గ్లామర్ షో అదుర్స్.. పిచ్చెక్కిస్తున్న ఈషా అందాలు

-

ఈషా రెబ్బ ఒక వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇప్పటికే ‘పిట్ట కథలు’,’ త్రీ రొసెస్’ లాంటి వెబ్ సిరీస్ లో మెరిసింది ఈషా రెబ్బ. అయితే ఈ అందాల చిన్నది ఇప్పుడు సరిహద్దులు దాటి తమిళ, మలయాళ చిత్రాలపై కన్నేసింది.

హాట్ అందాల భామ ఈశా రెబ్బా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన ఫోటోలతో సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతుంది. తెలుగు భామ అయినా ఈమెకు టాలీవుడ్ అగ్ర హీరోలు ఎవరు చాన్సులు ఇవ్వడం లేదు.

తాజాగా బ్లాక్‌ చాక్లెట్ కలర్ డ్రెస్ లో ఈషా రెబ్బ షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ షేక్ చేసే విధంగా ఉన్నాయి. ఈషా రెబ్బ డిజైనర్ లో మెరిసింది. తాజాగా వెరైటీ డ్రెస్ వేర్ లో ఉన్న ఈషా అందాలు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి.

రోజా విరబూసినట్లు ఉండే ఆమె చిరునవ్వు కుర్రాల హృదయాలకు చిల్లులు పెడుతోంది. ఈమె తెలుగులో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో తేరంగేట్రం చేసింది. కానీ ‘అంతకుముందు ఆ తర్వాత’ మూవీతో హీరోయిన్ గా లీడ్ రోల్ లో నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news