టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

టీమిండియా మరియు ఇంగ్లండ్ జట్ల మధ్య ఇవాళ నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నాలుగో టెస్ట్ మ్యాచ్ లండన్ లోని ఓవల్ లో జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో కాసేపటి క్రితమే ప్రక్రియ జరిగింది. అయితే… ఇందులో టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ జట్టు మొదట బౌలింగ్ చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఇక ఇంగ్లాండ్ వాస్ గెలవడంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది.

ఇరు జట్ల వివరాల్లోకి వస్తే..

ఇండియా (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, KL రాహుల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి (c), అజింక్య రహానే, రిషబ్ పంత్ (w), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలన్, జో రూట్ (సి), ఒల్లీ పోప్, జానీ బెయిర్‌స్టో (డబ్ల్యూ), మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రెయిగ్ ఓవర్టన్, ఒల్లీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్