ఫ్యాక్ట్ చెక్: సైబర్ స్వచ్ఛత కేంద్రమని ప్రభుత్వమే తీసుకు వచ్చిందా..?

-

సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం. సైబర్ స్వచ్ఛత కేంద్రాన్ని ప్రభుత్వమే తీసుకు వచ్చింది అని అంటున్నారు. మరి నిజంగా సైబర్ స్వచ్ఛత కేంద్రాన్ని ప్రభుత్వమే తీసుకు వచ్చిందా అనేది చూస్తే.. సైబర్ స్వచ్ఛత కేంద్రాన్ని ప్రభుత్వమే తీసుకు వచ్చినట్టు తెలుస్తోంది.

ఇది నిజమైన వార్తే. నకిలీ వార్త మాత్రం కాదు. నెట్వర్క్స్ మరియు సిస్టమ్స్ ని ఎఫెక్ట్ చేసే మాల్ వేర్ మరియు బాట్ నెట్స్ కోసం భారత ప్రభత్వం సైబర్ స్వచ్ఛత కేంద్రాన్ని తీసుకు వచ్చింది. ఇది నిజమైన వార్తే. నకిలీ వార్త కాదు. ఈ మధ్య ఏది నిజమైన వార్తో ఏది నకిలీ వార్తో తెలియడం లేదు. కనుక తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.

Read more RELATED
Recommended to you

Latest news