బుక్ మై షోలో ‘ఫ్యామిలీ స్టార్’ సెన్సేషన్

-

విజయ్ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్ కాంబినేషన్లో రాబోతున్న మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. ఈ సినిమా ఏప్రిల్ 5న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

పరశురామ్ పెట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ టికెట్స్ బుక్ మై షోలో గత 24 గంటలలో 112.43K అమ్ముడయినట్లు సమాచారం.శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ ఈ సినిమాని నిర్మించారు.గోపీ సుందర్ మ్యూజిక్ అందించాడు.

కాగా, మొదటి రోజు ఈ చిత్రం కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా 8-8.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా ఉండే అవకాశం కనిపిస్తుంది… అది కూడా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై డిపెండ్ అయ్యి ఉండగా మూవీ ఈ అంచనాలను మించుతుందో లేక ఇదే రేంజ్ లో వసూళ్లు అందుకుంటుందో చూడాలి మరి….

Read more RELATED
Recommended to you

Latest news