టాటా ట్రస్ట్ లకు డబ్బు ఎక్కడి నుండి వస్తుందంటే

-

ఏటా వేల కోట్ల రూపాయలను సమాజం కోసం ఖర్చు పెడుతున్న టాటా ట్రస్టులకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోందంటే దానికి సమాధానం టాటా గ్రూప్ సంస్థలను నసిపిస్తున్న టాటా సన్స్ నుంచి.
టాటా సన్స్ లో 66 శాతం వాటా టాటా ట్రస్టులదే. టాటా కంపెనీలన్నిటికీ పరోక్షంగా టాటా ట్రస్టులే మాతృ సంస్థలవుతాయి. ఆ కంపెనీల లాభాల నుంచి వచ్చే వాటాలే ఈ ట్రస్టుల నిర్వహణకు ప్రధాన ఆర్థిక వనరు.
ఇది మాత్రమే కాకుండా అనేక దేశ , విదేశీ పారిశ్రామిక సంస్థలు మరియు పలు అంతర్జాతీయ సేవ సంస్థలు సైతం ఇవి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల పట్ల సంతృప్తి చెంది భారీ మొత్తంలో విరాళాలు ఇస్తుంటాయి.
ఈ టాటా ట్రస్టుల నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలు ద్వారా దేశవ్యాప్తంగా ఏంతో మంది లబ్ది పొందారు మరియు లబ్ది పొందుతూనే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news