మనకు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపించే ఫొటోలు కంటి పరీక్షను పెడుతుంటాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఫొటో కూడా ఫజిల్ లాగా ఉంటుంది. ఇలాంటి ఫొటోలు మనకు చాలా అరుదుగానే కనిపిస్తూ ఉంటాయి. ఈ వైరల్ ఫొటోల్లో ఉండే జంతువును కనిపెట్టాలంటే చాలా నాలెడ్జ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.
అయితే ఇలాంటి టాస్క్‌ను కంప్లీట్ చేయడంలో చాలామంది ఫెయిల్ అవుతూ ఉన్నారు. ఎక్కడో కొద్ది మంది మాత్రమే దీన్ని చేధించడంలో సక్సెస్ అవ్వడాన్ని మనం గమనించొచ్చు. ఇక మొదటిసారి ఇలాంటి ఫోటో చూసేవారంతా కూడా అసలు ఇందులో ఏమీ లేదనే అనుకుంటారు. కానీ జాగ్రత్తగా గమనిస్తే అందులో కచ్చితంగా టాస్క్ ఉంటుంది.
ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఫొటోలో కూడా ఓ పిల్లి దాగుంది. అయితే వాస్తవానికి చెట్లతో కూడుకున్న అడవిలాంటి ఏరియాలో హాయిగా ఓ పిల్లి రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. ఇక సేమ్ అడవిలాంటి కలర్‌లోనే ఆ పిల్లి కూడా ఉండటంతో దాన్ని గుర్తించడంలో ఎవరూ సక్సెస్ కావట్లేదు. ఇప్పుడు ఈ ఫొటోలో పిల్లి విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ తీశాడు. మరి మీరు కూడా ట్రై చేయండి.