రేపు బీజేపీలో చేరనున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి

-

గులాబీ పార్టీకి మరో షాక్‌ తగిలింది. రేపు బీజేపీలో చేరనున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు బీజేపీ కి రాజీనామా చేసిన పెద్దిరెడ్డి… గులాబీ పార్టీలో చేరారు. అయితే.. రేపు తిరిగి బీజేపీలో చేరనున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల అయింది.

Former minister Peddireddy will join BJP tomorrow

కాగా ఇప్పటికే BRS పార్టీకి ఇనుగాల పెద్దిరెడ్డి రాజీనామా చేశారు. పార్టీ వ్యవహార శైలి నచ్చకపోవడంతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన చేశారు ఇనుగాల పెద్దిరెడ్డి. ఈ మేరకు రాజీనామా లేఖను అనుచరులతో తెలంగాణ భవన్ కు పంపించారు పెద్దిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news