వివాహ పత్రికలపైకెక్కిన ‘రైతు ఉద్యమం’

-

ప్రస్తుతం కాలంలో పెళ్లి పత్రికలు భిన్నవిభిన్న రీతుల్లో ప్రింట్‌ చేయిస్తున్నారు. మనసులోని భావాలను పత్రికలపై ముద్రించి వ్యక్తపరుస్తున్నారు. ఇటీవల ఓ యూట్యూడ్‌ ఛానల్‌లో నటించే ఓ యువడుకు తన పెళ్లి పత్రికలో తెలంగాణ యాస భాషాతో ముద్రించి ఆట్టుకునగా, ఇటీవల మరో యువకుడు పెళ్లి భోజనంలో ఏర్పాటు చేసే మెనులో పత్రిల్లో ముద్రించి బంధువులు, స్నేహితులను ఆహ్వానించాడు. ఇలా ఎవరికే వారే తమ తమ అభిప్రాయలు, ఇష్టాలను పత్రికలపై ముద్రించడం జరుగుతోంది.

నోఫార్మర్స్, నో ఫుడ్‌..

నూతన చట్టాలను వ్యతిరేకంగా జరుగున్న ఉద్యమంపై నాయకులు, సెలబ్రిటీలు, ప్రముఖులు, విదేశీయులు తమ తమ శైలిలో మద్దతు తెలుపుతున్నారు. తాజాగా ఓ రైతు తన కుమారుడి పెళ్లి పత్రికపై మరో రీతిలో రైతు ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నట్లు ముద్రించి వావ్‌ అనిపించుకున్నారు.

హరియాణాకు చెందిన ఓ రైతు నూతన చట్టాలను వ్యతిరేకిస్తూ రైతన్నలు చేస్తున్న ఉద్యమానికి తనదైన శైలిలో మద్దతు తెలిపారు. హరియాణాలోని ఖైతల్‌–దుంద్రేహీ గ్రామానికి చెందిన రైతు ప్రేమ్‌సింగ్, తన కుమారుడి వివాహ పత్రికలపై ‘‘నో ఫార్మర్స్‌ నో ఫుడ్‌’’ (రైతులు లేకపోతే ఆహారం లేదు) అనే నినాదంతో, ట్రాక్టర్‌పై రైతు ఉన్న పెద్ద పెద్ద అక్షరాలతో పత్రిలో ముందు భాగంలో ముద్రించి వినూత్న పద్ధతిలో రైతు ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఇప్పుడు ఈ పత్రికలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తూ చక్కర్లు కొడుతున్నాయి.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news