ఆస్పత్రిలో ఫ్రీ వైఫై.. 80 వేల పోర్న్ వీడియోలు డౌన్లోడ్?

అవునండి.. ఆస్పత్రిలో ఫ్రీ వైఫై అని ఓ ట్రాన్స్ జెండర్ ఏకంగా 80 వేల పోర్న్ వీడియోలను డౌన్లోడ్ చేసింది. అసలు ఊహించలేదు కదా! ఎవరైనా కూడా అసలు ఈ విషయాన్నీ గమనించగలరు? ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 80వేలకుపైగా వీడియోలను డౌన్లోడ్ చేశారు. అయితే 80వేల పోర్న్ వీడియోలు అన్ని పిల్లలకు సంబంధించినవే కావడంతో పోలీసులు సైతం షాక్ అయ్యారు.

Free WiFi in the hospital, the patient downloaded 80 thousand porn, mobile-laptop memory full
Free WiFi in the hospital, the patient downloaded 80 thousand porn, mobile-laptop memory full

ఇంకా ఈ ఘటన యుకెలో చోటు చేసుకుంది. 54 ఏళ్ల ట్రాన్స్ జెండర్ గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరింది. ఇంకా అక్కడ ఫ్రీ వైఫై ఉండడంతో 80వేలకుపైగా పిల్లలకు సంబంధించిన పోర్న్ వీడియోలను డౌన్లోడ్ చేసింది. దీంతో అక్కడ ఆస్పత్రి వైఫై త్వరగా అయిపోవడంతో అంత ఇంటర్నెట్ ప్యాక్ అంత త్వరగా ఎలా అయిపోయింది అని యాజమాన్యం దర్యాప్తు చేసింది.

ఇంకా దర్యాప్తులో జూలీ అనే వ్యక్తి సిస్టంలో డౌన్లోడ్ లా కారణంగా ఇంటర్నెట్ ముగిసిందని సమాచారం రావడంతో ఆమె ల్యాప్ టాప్ తీసి చూడగా అందులో పోర్న్ వీడియోలు కనిపించాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించగా వారు అరెస్ట్ చెయ్యగా ఆమెకు 9 నెలలు కోర్ట్ లో శిక్ష వేశారు. దీంతో పోలీసులకు పెద్ద సమస్య వచ్చి పడింది. ఆమెను ఆడవాళ్ళ జైల్లో ఉంచాలా? లేక మగవాళ్ల జైల్లో ఉంచాలా అనేది వారికీ తలనొప్పిగా మారిపోయింది.