దారుణం : బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారం..!

-

రోజురోజుకీ సమాజంలో ఆడవాళ్ళపై జరుగుతున్న ఆరాచకాలు పెరుగుతూనే ఉన్నాయి..చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వారిని కాటేస్తున్నారు కామాంధులు. తాజాగా అనంతపురం జిల్లాలో ఒక ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో అమాయకురాలైన ఓ బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారానికి పాల్పడి, ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. జిల్లాలోని మడకశిర మండలం చిన్నమట్లగొంది గ్రామంలో ఈ ఘోరం చోటు చేసుకుంది.  విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు మడకశిర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news