67 బిలియన్ల డాలర్లతో అదానీ ఆసియా రెండవ ధనవంతుడు…!

-

గౌతమ్ అదానీ ద చీఫ్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుండి రెనెవెబుల్ ఎనర్జీ కాంగ్లోమెరాతే మరియు భారతీయ రెండవ ధనవంతుడు. ఇప్పుడు ఆసియా కి కూడా. గురువారం నాడు అదాని చైనా బేస్డ్ బేవరేజెస్ నుండి ఫార్మా కాంగ్లోమెరాతే మొదలైన వాటిని చూసుకునే జహ్న్గ్ షాన్షాన్ ని దాటేశాడు అంబానీ ఇప్పుడు 13వ ధనవంతుడు అయితే అదానీ 14వ స్థానం దక్కించుకున్నాడు.

గురువారం నాటికి అదే నీ టోటల్ నెట్వర్క్ 66.5 డాలర్లు బిలియన్లు ఉంది జాన్సన్ 23.6 డాలర్లు బిలియన్లు ఉన్నాయి 70 6.5 బిల్లులు ఉన్నాయి అయితే బోల్ బం బిలియనీర్ ఇండెక్స్ ద్వారా ఈ విషయాలు తెలుస్తున్నాయి.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, అదానీ నెట్ వర్త్ $66 .5 బిలియన్ల ఉన్నట్టు తెలుస్తోంది. షాన్షాన్ అయితే 63.6 బిలియన్ డాలర్లు మరియు అంబానీ యొక్క 76.5 బిలియన్ల డాలర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే అదానీ సంపద ఈ ఏడాది 32.7 బిలియన్ డాలర్లు పెరిగిందని, అంబానీ 175.5 మిలియన్ డాలర్లు కోల్పోయిందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక ద్వారా తెలుస్తోంది.

గత సంవత్సరం నుండి చూసుకుంటే ఆదాని యొక్క సంపాదన పెరుగుతోంది. తన కంపెనీ యొక్క స్టాక్ ధర క్రమంగా పెరుగుతోందని BSE డాటా చూపించింది. గత సంవత్సరం మే మొదట్లో సుమారు 20 బిలియన్ డాలర్లు అదానీ గ్రూప్ యొక్క మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే ఇప్పుడు దాదాపు 115 బిలియన్ డాలర్లు అంటే అప్పటితో పోలిస్తే ఇది 6 రెట్లు పెరిగిందని చెప్పవచ్చు.

రిలయన్స్ గ్రూప్ యొక్క మొత్తం మార్కెట్ క్యాప్ దాదాపు 125 బిలియన్ డాలర్ల నుంచి ఇప్పుడు 178 బిలియన్ డాలర్లకు పెరిగింది గత ఒక సంవత్సరంలో అని మొత్తం గ్యాస్ స్టాక్ 1,145 శాతంగా ఉంది. మొత్తం ఆరు గ్రూపు కంపెనీల్లో ఇది చాలా ఎక్కువ. అదనంగా, అదానీ ఎంటర్ప్రైజెస్ 827%, అదానీ ట్రాన్స్మిషన్ 617%, అదానీ గ్రీన్ ఎనర్జీ 433% మరియు అదానీ పవర్ 189% పెరిగింది. 142% ర్యాలీ చేసిన అదానీ పవర్ స్టాక్‌లో అతి తక్కువ లాభాలు నమోదయ్యాయి.

గతంలో ఆస్ట్రేలియా తో అగ్రిమెంట్ లో కాంట్రవర్సీ తరవాత మన భారత దేశం లో పెద్ద సంఖ్యలో ఒప్పందాలు కుదుర్చుకుంది. దీనితో పోర్టులు, విమానాశ్రయాలు, ఇంధనం, వనరులు, లాజిస్టిక్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, అగ్రిబిజినెస్, రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ సర్వీసెస్, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ మొదలైన వాటితో కూడా బలమైన ఉనికి తెచ్చుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news