అదిరే స్కీమ్.. రూ.75 ఆదా చేస్తే.. రూ.14 లక్షలు వస్తాయి..!

-

చాలా మంది నచ్చిన స్కీమ్స్ లో డబ్బులను పెడుతుంటారు. అయితే ఇలా స్కీమ్స్ లో డబ్బులని పెడితే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్‌ఐసీ ఎన్నో స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. కన్యాదాన్ పాలసీ కూడా ఒకటి. బాలికల విద్య, వివాహ ఖర్చులకు ఆర్థిక తోడ్పాటు అందించేలా ఈ పాలసీని తీసుకు వచ్చారు. ఇక పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ పాలసీని తండ్రులు తమ కూతురి కోసం తీసుకోవచ్చు. కుమార్తెకు కనీసం 1 సంవత్సరం వయస్సు ఉండాలి. తల్లిదండ్రుల వయస్సు తప్పనిసరిగా 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి.

Life Insurance Corporation

గ్యారంటీడ్ అమౌంట్‌ రూ.1 లక్ష. 13 నుంచి 25 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి వరకు పాలసీని కలిగివుండాలి. రూ.5 లక్షల డెత్ బెనిఫిట్‌ ని కూడా చెల్లిస్తుంది. కష్టాల్లో ఉన్న కుటుంబానికి ఆర్థిక భరోసా ఉంటుంది. 25 సంవత్సరాల కవరేజీ తర్వాత పాలసీ నామినీ లంప్‌ సమ్ అమౌంట్ రూ.27 లక్షలు వస్తాయి. దురదృష్టవశాత్తు పాలసీదారుడు మరణించినట్టయితే ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా కుటుంబం ఉపశమనం పొందుతుంది.

అదనంగా LIC రూ.1 లక్ష యాన్యువల్‌ పేమెంట్‌ ని ఇస్తుంది. వరుసగా 3 సంవత్సరాలు ప్రీమియంలు చెల్లిస్తూ, పాలసీ యాక్టివ్‌లో ఉన్నట్టయితే లోన్ పొందవచ్చు. అలానే పాలసీని కనీసం 5 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తుంటే డిసెబిలిటీ రైడర్ బెనిఫిట్‌ ఉంటుంది. రోజువారీ రూ.75 డిపాజిట్ చేస్తే.. కుమార్తె వివాహ సమయానికి రూ.14 లక్షలు వస్తాయి. నెలవారీ ప్రీమియం 25 సంవత్సరాల పాటు చెల్లించాలి.

Read more RELATED
Recommended to you

Latest news