బ్రేకింగ్ : మాగుంట రాఘవ రెడ్డికి బెయిల్ మంజూరు

-

బ్రేకింగ్ : వైఎస్ఆర్సీపీ ఎంపీ కొడుకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు మాగుంట రాఘవ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది.

ఈ కేసులో ఇటీవల అరెస్టు అయిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది.  షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయింది. ఇక అటు దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ స్కామ్ లో తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులకు ఈడీ ఉచ్చు బిగిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news