బికినీలో రచ్చ చేస్తున్న గోవా బ్యూటీ..

-

తన నడుముతో టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసిన హీరోయిన్ ఇలియానా కొన్నాళ్లపాటు సినిమాల్లో మంచిగా దూసుకెళ్లిన ఈ భామ తర్వాత మాత్రం సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసింది అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు కనిపిస్తూ హాట్ ఫోటోలను షేర్ చేసుకుంటూ వస్తుంది..

గోవా బ్యూటీ ఇలియానా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ వస్తుంది సినిమాలకైతే దూరమైంది కానీ సోషల్ మీడియాలో తన అభిమానులకు మాత్రం ఎప్పుడు దగ్గరగానే ఉంటూ వస్తుంది తాజాగా ఈ భామ ఎప్పటికప్పుడు వస్తుంది.. తాజాగా మరోసారి బికీనీ అందాలతో కనువిందు చేసింది. తన ఫ్రెండ్‌తో కలిసి ఈ బ్యూటీ దిగిన బికినీ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో షేర్‌ చేసింది ఇలియానా. ఈ అందాలు చూసినా ఆమె అభిమానులంతా సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్ లో వైరల్ గా మారాయి..

ఇంతకుముందు కూడా పలమార్లు బికినీ ఫోటోలు పంచుకుంది ఈ భామ తరచూ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తూ స్విమ్మింగ్ పూల్ లోనో బీచ్ లోనే ఉన్న ఫోటోలు పెడుతూ నటిజనులను మెస్మరైజ్ చేస్తుంది… తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. తాజాగా అంతే అందంగా కనిపించి మెప్పించింది. `పోకిరి` సినిమాతో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌ అయిపోయిన ఇలియానా.. తర్వాత కొందరు స్టార్ హీరోల పక్కన నటించింది ఆ తర్వాత మాత్రం సినిమాలకు దూరమైంది అలాగే ఆమె ఎప్పటికప్పుడు తన శరీరం గురించి చెప్పుకుంటూ వస్తుంది ఒకప్పుడు తన శరీరాన్ని చూసి తను ఎంతో డిప్రెషన్కు గురయ్యేదాన్ని అలాంటిది ఎన్నో మార్పులు చేసుకోవచ్చానంటూ తెలిపింది అంతేకాకుండా ఒకానొక సమయంలో దూరమయ్యాక విపరీతంగా లావు అయ్యి ట్రోలింగ్కు గురైంది అయితే అవి ఏవి కూడా పట్టించుకోకుండా మళ్ళీ మునుపటి అందాన్ని తెచ్చుకొని ప్రస్తుతం లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news