బంగారం, వెండి కొనుగోలు దారులకు శుభ వార్త. వరుసగా రెండో రోజు కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఈ రెండు రోజుల్లో బంగారం ధర రూ. 850 వరకు తగ్గింది. అలాగే వెండి ధరలు మాత్రం భారీగా పడిపోయాయి. నిన్న కిలో గ్రాము పై రూ. 800 తగ్గిన వెండి.. నేడు ఏకంగా రూ. 1,400 పడిపోయింది. అంటే ఈ రెండు రోజుల్లో ప్రతి కిలో గ్రాము వెండిపై రూ. 2,200 తగ్గింది. కాగ ఈ మధ్య కాలంలో వెండి ధరలు ఇంతలా పడిపోవడం ఇదే మొదటి సారి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలోనూ ఇలాంటి ధరలే నమోదు అవుతున్నాయి. బంగారం, వెండి ధరలు వరుసగా పడిపోవడం తో కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది. కాగ నేడు తగ్గిన ధరలతో దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,150 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,250 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 66,300 గా ఉంది.
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,150 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,250 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 66,300 గా ఉంది.
ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,150 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,300 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,000 గా ఉంది.
ముంబాయి నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,150 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,250 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,000 గా ఉంది.
కోల్‌కత్త నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,150 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,250 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,000 గా ఉంది.
బెంగళూర్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,150 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,250 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,000 గా ఉంది.