కరోనా వైరస్ ఇప్పుడు అన్ని వ్యాపారాలను ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. ఏ ఒక్క రంగంలో కూడా అమ్మకాలు కొనుగోళ్ళు అనేవి లేవు. అయితే బంగారం ధరలు మాత్రం పెరుగుదల ఆగడం లేదు. నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. పది గ్రాముల బంగారం దాదాపు 1000 రూపాయల వరకూ పెరిగింది. వెండి కూడా అదే స్థాయిలో పెరిగింది అనే చెప్పవచ్చు.
బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు 1010 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీనితో 41,080 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే… విశాఖ విజయవాడ విషయానికి వస్తే… పది గ్రాములకు 1010 రూపాయల పపెరగడంతో 44,630 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్లు పది గ్రాములకు 1010 రూపాయల వరకు పెరగడంతో… 41,080 రూపాయలకు చేరుకుంది.
24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే… పది గ్రాములకు 1010 రూపాయల పెరగడంతో 44,630 రూపాయలకు చేరుకుంది. కేజీ వెండి ధర 41,810 రూపాయల వద్దకు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1010 రూపాయల పెరగడంతో 43,070 రూపాయల వద్దకు చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగార ధర 1010 రూపాయల పెరుగుదలతో 41,870 రూపాయలకు చేరుకుంది.