తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. హైకోర్టులో భారీగా ఉద్యోగాలు..

-

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్ సహా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. మొత్తం 176 పోస్టులు ఉండగా మహిళలకు 72 పోస్టులు కేటాయించారు.

హైకోర్టు సభార్డినేట్-50, సిస్టమ్ అసిస్టెంట్-45, ఎగ్జామినర్లు-17, కంప్యూటర్ ఆపరేటర్లు-20 సహా ఇతర పోస్టులు ఉన్నాయి. ఈనెల 21 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చిలో పరీక్షలు ఉంటాయి. వివరాలకు హైకోర్టు వెబ్ సైట్ లో చూడవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news