మహిళలకు గుడ్ న్యూస్..ఐటి కంపెనీ లో ఉద్యోగాలు..

-

ఫ్రెషర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..ప్రముఖ ఐటి కంపెనీ విప్రో లో ఉద్యొగలను భర్తీ చేయనున్నారు.. అందుకు సంభంధించిన నోటిఫికేషన్ ను కంపెనీ విడుదల చేసింది.ఈ ఉద్యోగాలు హైదరాబాద్ లోకేషన్‌లో ఉంది. దరఖాస్తుకు చివరి తేదీ వివరాలు లేవు. ఈ నేపథ్యంలో తొందరగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది…

రిజిస్ట్రేషన్ ప్రక్రియ..

దరఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో ఉంటుంది.

Career and Course: నిఫ్టెమ్‌లో ఇంటర్ అర్హతతో ఫుడ్ కోర్సులు.. అప్లికేషన్‌,కోర్సు మోడల్ వివరాలు

ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://careers.wipro.com/opportunities/jobs/2617212?lang=en-us&previousLocale=en-US లింక్‌ను సందర్శించాలి.

అనంతరం Apply ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

కొత్త వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది.

ఈ మెయిల్ ఐడీ ద్వారా రిజిస్టర్ చేసుకొని తప్పులు లేకుండా అప్లికేషన్ నింపాలి.

ఇన్‌స్ట్రక్షన్‌లు పూర్తిగా చదివి దరఖాస్తుఫాంను నింపాలి.

ప్రముఖ ఐటీ సంస్థ విప్రో మహిళలకు గుడ్​న్యూస్​ చెప్పింది. కెరీర్​ గ్యాప్ తీసుకున్న మహిళా ఐటీ నిపుణులు తిరిగి తమ కెరీర్​ను చక్కబెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తోంది..చాలా కాలం గ్యాప్ తీసుకున్న మహిళలకు ఇది బెస్ట్ ఆప్షన్..విశ్రాంతి, మాతృత్వం, వృద్ధుల సంరక్షణ, ప్రయాణం, అభిరుచి లేదా మరేదైనా వ్యక్తిగత కారణాల వల్ల ఏర్పడిన కెరీర్​ గ్యాప్ (career gap)​కు పుల్​స్టాప్​​ పెట్టడానికి సదావకాశాన్నిస్తోంది. ఈ చొరవ ప్రతిభావంతులైన మహిళలకు కెరీర్​ అవకాశాలు మెరుగుపర్చేందుకు వీలు కల్పిస్తుంది. తిరిగి తమ కెరీర్​ను ప్రారంభించడానికి అద్భుతమైన అవకాశం..ఆసక్తి కలిగిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు…

Read more RELATED
Recommended to you

Latest news