అమూల్ మిల్క్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు..గతంలో విడుదల అయిన నోటిఫికేషన్ కు మంచి స్పందన రావడంతో ఇప్పుడు మరో నోటిఫికేషన్ ను విడుదల చేశారు.అకౌంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..కొన్ని పోస్టులు మాత్రమే ఖాళీ ఉండటంతో చాలా మంది దరఖాస్తు చేసుకోవాలని అమూల్ యాజమాన్యం కోరుతుంది.
ఈ ఉద్యోగాలకు సంభందించిన పూర్తీ వివరాలు, అప్లై చేసుకోనే విధానం, జీతాలు మొదలగు విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మొత్తం ఖాళీల సంఖ్య: 3
పోస్టుల వివరాలు: అకౌంట్ అసిస్టెంట్ పోస్టులు.
పని ప్రదేశాలు: లక్నో, జంషడ్‌పూర్
పే స్కేల్: ఏడాదికి రూ.4,00,000ల నుంచి రూ.5,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు.
అర్హతలు: బీకాం (కామర్స్ డిగ్రీ), ఎమ్‌కాం, ఎమ్‌బీఏ/పీజీడీఎంలో ఫస్ట్ క్లాస్ మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అకౌంటింగ్, ట్యాక్సేషన్, ఫినాన్షియల్ మేనేజ్‌మెంట్ తదితర విభాగాల్లో పని అనుభవం ఉండాలి. కంప్యూటర్ నైపుణ్యాలు కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/మెడికల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 2, 2022..
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తీ వివరాలకు సంభందించిన వివరాల కొరకు అధికార వెబ్ సైట్ ను సందర్శించాలి.. నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి.