Goodachari 2 : గూఢచారి 2పై బిగ్ అప్డేట్..అదిరిపోయే పోస్టర్

-

ప్రముఖ యంగ్ హీరో అడవి శేష్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ విజయాలతో దూసుకుపోతున్నాడు. క్షణంతో మొదలైన అతని హిట్ సినిమాల పరంపర ప్రస్తుతం ఆరు వరుస సక్సెస్ లతో కొనసాగుతున్నాడు.

మేజర్ సినిమాతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న అడవి శేష్..నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ను బాగా మెప్పించింది. ఇక ఈ సినిమా తర్వాత మరో బ్లాక్ బస్టర్ మీద కన్నేశాడు అడవి శేష్.

ఆ సినిమానే గూడాచారి 2. ఈ మూవీని శశికరణ్ తిక్క డైరెక్ట్ చేస్తున్నారు. గూడచారి తర్వాత మేజర్ సినిమాను కూడా శశికిరణ్ డైరెక్టర్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాపై కీలక ప్రకటన చేశారు. జనవరి 9న ఈ సినిమాపై మరో ప్రకటన చేయనున్నట్లు ఓ పోస్టర్‌ ద్వారా ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news