ప్రపంచ తండ్రుల దినోత్సవం 2019: గూగుల్ స్పెషల్ డూడుల్..!

-

ఇంటర్నెట్ లో ఏ సమాచారం కావాలన్నా మనకు తెలిసిన ఒకే ఒక సాధనం గూగుల్. దాంట్లో కొడితే చాలు… ఏ సమాచారం అయినా క్షణాల్లో మన ముందు ఉంటుంది.

గూగుల్.. ప్రపంచంలోనే నెంబర్ వన్ టెక్ దిగ్గజం. దీన్ని కొట్టేవాడే లేడు. టెక్నాలజీ రంగంలో నేడు కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయంటే దాంట్లో గూగుల్ పాత్ర అమోఘం. నేడు గూగుల్ సెర్చ్ ఇంజిన్ తెలియని వాళ్లు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.

ఇంటర్నెట్ లో ఏ సమాచారం కావాలన్నా మనకు తెలిసిన ఒకే ఒక సాధనం గూగుల్. దాంట్లో కొడితే చాలు… ఏ సమాచారం అయినా క్షణాల్లో మన ముందు ఉంటుంది.

సాధారణంగా గూగుల్.. ఏదైనా అకేషన్ కు సపరేట్ గా డూడుల్ తో వేడుకలు జరుపుతుంది. ఏదైనా స్పెషల్ డే వచ్చినా.. పండుగ వచ్చినా.. పబ్బం వచ్చినా.. అది స్పెషల్ గా డూడుల్ ను తయారు చేసి సెర్చ్ ఇంజిన్ లో యాడ్ చేస్తుంది.

ఇవాళ ప్రపంచ తండ్రుల దినోత్సవం కదా. అందుకే… ప్రపంచంలోని తండ్రులందరినీ గౌరవిస్తూ స్పెషల్ డూడుల్ ను తయారు చేసింది. మీరు పైన చూస్తున్న ఫోటోలు అవే. మీరు కూడా గూగుల్ స్పెషల్ డూడుల్ చూడాలనుకుంటే… బ్రౌజర్ ఓపెన్ చేసి www.google.co.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి. మీరు కూడా ప్రపంచ తండ్రుల దినోత్సవం స్పెషల్ డూడుల్ ను చూడొచ్చు. బాతుల ఫ్యామిలీతో యానిమేషన్ ను క్రియేట్ చేసి డూడుల్ ను తయారు చేసింది గూగుల్.

Read more RELATED
Recommended to you

Latest news