Pro Kabaddi 2019: ఢిల్లీపై ఘన విజయం సాధించిన గుజరాత్

-

మొదటి టీమ్ లో తెలుగు టైటన్స్, యూపీ యోధా పోరు జరగనుంది. రెండో పోరు.. యూ ముంబా, గుజరాత్ మధ్య జరగనుంది. రెండు మ్యాచులు ముంబైలోని ఎస్వీపీ స్టేడియంలోనే జరగనున్నాయి.

ప్రొ కబడ్డి 2019 సీజన్ 7 లో భాగంగా నిన్న జరిగిన పోరులో గుజరాత్ విజయం సాధించింది. గుజరాత్, ఢిల్లీ మధ్య నిన్న పోరు జరగగా… 31-26 తేడాతో గుజరాత్ గెలిచింది. ముంబైలోని ఎస్వీపీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచులు 20.

ఇక.. ఈరోజు జరగనున్న 21, 22 మ్యాచుల్లో రెండు టీములు పోటీ పడబోతున్నాయి. మొదటి టీమ్ 7.30 కు పోటీ పడనుండగా… రెండో టీమ్ 8.30 కు పోటీ పడనుంది.

మొదటి టీమ్ లో తెలుగు టైటన్స్, యూపీ యోధా పోరు జరగనుంది. రెండో పోరు.. యూ ముంబా, గుజరాత్ మధ్య జరగనుంది. రెండు మ్యాచులు ముంబైలోని ఎస్వీపీ స్టేడియంలోనే జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news