పెళ్లయిన తగ్గేదే లేదంటూ బాత్ టబ్ లో అందాల ఆరబోస్తున్న హన్సిక..

-

టాలీవుడ్ హీరోయిన్ హన్సిక గత ఏడాది డిసెంబర్ 4న తన చిరకాల స్నేహితుడు సోహెల్ తో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఈ జంట ప్రస్తుతం చాలా ఆనందంగా గడుపుతున్నారు. అయితే పెళ్లయిన అందాలు ఆరబోయటంలో ఏ మాత్రం తగ్గేదే లేదు అంటూ దూసుకుపోతుంది ఈ భామ. తాజాగా బాత్ టబ్ లో ఉన్న తన ఫోటోలను షేర్ చేసింది.

బాత్ టబ్‌లో హన్సిక పోజులు.. నెవర్ బిఫోర్ అంటున్న నెటిజన్లు!

బాలనాటిగా సినిమాల్లో అడుగుపెట్టిన హన్సిక 2001 నుంచే షకలక బూమ్ బూమ్, హమ్ దో హై వంటి సీరియళ్లలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది.

బాత్ టబ్‌లో హన్సిక పోజులు.. నెవర్ బిఫోర్ అంటున్న నెటిజన్లు!

అవే కాకుండా హవా, కోయ్ మిల్ గయా, అబ్రక దబ్రా, జాగో వంటి సినిమాల్లో కూడా కనిపించింది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన దేశముదురు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన భామ హన్సిక.

బాత్ టబ్‌లో హన్సిక పోజులు.. నెవర్ బిఫోర్ అంటున్న నెటిజన్లు!

తెలుగు తమిళ కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన ఈమె కొన్నాళ్లపాటు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లో ఒకరిగా నిలిచారు అనంతరం సినిమా అవకాశాలు నెమ్మదిగా తగ్గిపోగా వ్యక్తిగత కారణాలతో సినిమాలకు దూరమయ్యారు. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ వస్తున్న హన్సిక తాజాగా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news