పింక్ డాల్పిన్ ను ఎప్పుడైనా చూశారా?..వీడియో వైరల్..

-

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు దర్శనం ఇస్తున్నాయి.. అందులో కొన్ని వీడియోలు జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇంకొన్ని వీడియోలు ఆసక్తిగా ఉంటున్నాయి. వాటిని చూసిన తర్వాత నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తారు. తాజాగా సోషల్ మీడియా లో ఓ వీడియో వైరల్ అవుతోంది. డాల్ఫిన్‌లు లేత గోధుమరంగు రంగులో ఉంటాయని మనకు తెలిసిందే..కానీ పింక్ కలర్ వాటిని బహుశా చూసి ఉండరు..

 

 

 

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో పింక్ కలర్ డాల్ఫిన్లు సముద్రంలో ఈత కొడుతూ కనిపించడం ప్రజలను విస్మయానికి గురి చేసింది. సముద్రంలో పింక్ కలర్ డాల్ఫిన్‌ గెంతులు చూసిన సోషల్ మీడియా యూజర్లు అవాక్కవుతున్నారు. డాల్ఫిన్లు ప్రపంచంలోని అత్యంత తెలివైన జీవులలో ఒకటిగా పరిగణించబడతాయి.

మనుషుల కంటే 10 రెట్లు మెరుగ్గా వినగలగడమే వాటికున్న అతి పెద్ద లక్షణం అందుకే వాటిని తెలివైన జంతువులు అంటారు..ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.. పింక్‌ కలర్‌ లో చూడటానికి అందంగా ఉన్నాయంటూ వాటిని చూసేందుకు ఎగబడుతున్నారు. ఇది నిజంగానే ఆశ్చర్యకరమైన సంఘటన అని అందరూ అంటున్నారు.. మొత్తానికి వింత అంటూ ఈ వీడియోను మరింత ట్రెండ్ చేస్తున్నారు.. ఆ పింక్ డాల్పిన్ ఎంత బాగుందో మీరు కూడా ఓసారి చూసేయ్యండి.. నిజంగా షాక్ అవుతారు.. ఈ మధ్య కాలంలో కొత్త కొత్త జంతువులు కనిపిస్తున్నాయి. సైన్స్ కు అందని రీతిలో కొన్ని వింతగా ఉంటాయి.. ఈ డాల్పిన్ కూడా అంతే..

Read more RELATED
Recommended to you

Latest news