హీరోయిన్లను మించిపోయిన నటి హేమ కూతురు అందం !

-

నటి హేమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె గత కొంతకాలం నుంచి సినిమాలలో ఎక్కువగా కనిపించడం లేదు . తాజాగా అర్పి మణికొండలో ప్రారంభించిన చేపల పులుసు అవుట్లెట్ ఓపెనింగ్ కి నటి హేమా కూడా హాజరయింది.

ఈ సందర్భంగా కొంతమంది ఆమెను ఎందుకు ఈ మధ్య సినిమాలలో నటించడం లేదు మేడం అని ప్రశ్నించగా.. అందుకు హేమ తాను కూడా కొత్త బిజినెస్ ప్రారంభించాలని.. దానిలో సంపాదన ఎక్కువయి సుఖపడడం అలవాటైపోయిందని.. అందుకే కష్టపడాలని అనిపించడం లేదు అంటూ సెటైరికల్ గా సమాధానం ఇచ్చింది. ఇది ఇలా ఉండగా, తాజాగా నటి హేమ కూతురు ఈషా ఫోటోలు వైరల్‌ అయ్యాయి. ఆమె అచ్చం హీరోయిన్‌ లా కనిపిస్తోంది. టాలీవుడ్‌ హీరోయిన్లను మించిపోయాలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news