అందుడ్ని బస్ ఎక్కించడానికి మహిళ పడిన కష్టం చూడండి…!

-

సమాజంలో మానవత్వం ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే కనపడుతూ ఉంటుంది. కొన్ని కొన్ని ఘటనలు చూసిన తర్వాత మాత్రం నిజంగా మానవత్వం ఉందనే భావన కలుగుతూ ఉంటుంది. తాజాగా కేరళలో ఒక ఘటన జరిగింది. ఇక అంధుడి కి ఒక మహిళ సాయం చేసిన విధానం ప్రపంచం దృష్టి ని ఎంతగానో ఆకట్టుకుంది.

 

అసలు జరిగింది ఏంటీ అంటే… 41 సెకన్ల వీడియోలో ఒక మహిళ స్థానిక౦గ వస్తున్న ఒక బస్సు వైపు పరుగెత్తటం మనకు కనపడుతుంది. దానిని ఆపడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉంటుంది. బస్సు ఆగిన తర్వాత, ఆమె బస్సు కండక్టర్‌కు ఏదో చెప్పడం కూడా వీడియో లో ఉంటుంది. వెనుక నడుస్తున్న అంధుడి వైపు చూపించి… అతని వద్దకు వెళ్లి అతన్ని బస్సు ఎక్కించి వెళ్లిపోతుంది. అక్కడ ఉన్న కొందరు ఈ వీడియో ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా దీనికి మంచి స్పందన వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news