కేరళకు రూ. 70 లక్షలు విరాళం ప్రకటించిన యువ హీరో

-

కేరళ బాధితులకు తనవంతు సాయంగా కోలీవుడ్ నటుడు విజయ్ రూ.70 లక్షలు సాయం ప్రకటించారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఆయన రూ.14 కోట్లు అందించినట్లు వచ్చిన వైరల్ న్యూస్ ఫేక్ అని తేలింది. సాయం మొత్తాన్ని అభిమాన సంఘాల ద్వారా బాధితులకు నేరుగా సాయం అందేలా ఆహార పదార్థాలు, దుస్తులు, శానిటరీ న్యాప్ కిన్స్, మందులు, పిల్లల కోసం పాలు, పాలపొడి, వాటర్ ప్యాకెట్స్ లను వరద బాధిత 12జిల్లాలకు పంపించారు. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news