నిర్మాతల దెబ్బకు, ఆల్ ఫ్రీ అంటున్న నయనతార…!

-

ప్రస్తుతం తమిళంలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుంది నయనతార. మూడు పదుల వయసులో కూడా అందంతో రెచ్చగొడుతుంది. స్టార్ హీరోల పక్కన వరుసగా సినిమాలు చేస్తుంది. సోలోగా సినిమాలు చేస్తూ తనలో ఉన్న ప్రతిభను బయటపెడుతుంది. దాదాపు అగ్ర దర్శకులు అందరూ కూడా ఆమెతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. స్టార్ హీరోలు కూడా నయన్ తో సినిమా చేయడానికి ఇష్టపడుతున్నారు.

దొరికిందే అవకాశం అంటూ రెచ్చిపోయింది ఈ ముదురు హీరోయిన్. వరుసగా అవకాశాలు రావడంతో పారితోషికం ని భారీగా పెంచింది నయనతార. ఏడు కోట్ల వరకు డిమాండ్ చేసింది. అగ్ర హీరో సినిమా అయితే దాదాపు 10 కోట్లు కూడా డిమాండ్ చేసినట్టు సమాచారం. దీనితోనే నయనతార అంటే చాలు నిర్మాతలు భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆమెతో సినిమా అనగానే వాళ్ళు అమ్మో అనే పరిస్థితి ఏర్పడింది.

ఆమె రోజు వారీ ఖర్చులు కూడా సినిమా పూర్తి అయ్యే నాటికి కోటి రూపాయల వరకు అవుతున్నాయి. దీనితో నిర్మాతల మండలిలో దీనిపై పెద్ద చర్చ జరిగింది. ఇంత అయితే ఎలా భరిస్తాం అని నిర్మాతలు అందరూ ఒకరి ముందు ఒకరు వాపోయారు. దీనితో ఆమె సినిమా ఖర్చుల విషయంలో కాస్త కఠినం గా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుని, ఆమె ఎంత అయినా వాడుకోనివ్ పారితోషికం లోనే ఇద్దాం అని నిర్ణయానికి వచ్చారు.

కాదు కూడదు అంటే పక్కకు తప్పించి కుర్ర హీరోయిన్లకు అవకాశం ఇచ్చేద్దాం అని డిసైడ్ అయ్యారు నిర్మాతలు. దీనితో లేదు లేదు నేను తక్కువ ధరకే సినిమాలు చేస్తా అని ఒప్పుకుంది నయనతార. ఇక బికినీ తో పాటుగా లిప్ లాక్ సీన్స్ లో కూడా నటిస్తా అని స్పష్టంగా చెప్పేసింది నయనతార. అటు నిర్మాతలు కూడా ఓకే అన్నారు. దీనితో నయనతార డిమాండ్ మళ్ళీ పెరుగుతుంది. అటు యువ హీరోయిన్లు కూడా భయపడే పరిస్థితి.

Read more RELATED
Recommended to you

Latest news