జిమ్ లో పునర్నవి వీడియో చూసారా…? చంపేసింది అంతే…!

-

పునర్నవి భూపాలం… బిగ్ బాస్ 3 తో ఈ పాపకి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో అయితే ఈమె క్రేజ్ ఒక రేంజ్ లో ఉంది. చేసిన సినిమాలు తక్కువే అయినా చలాకీగా ఉండటం తెలుగు అమ్మాయి కావడంతో మన వాళ్ళు ఎక్కువగా ఆదరించారు. ఇక పేరు తమిళం మాదిరి ఉండటంతో అక్కడ కూడా రొంబ ఫాలోయింగ్ వచ్చింది ఈ పిల్లకి. ఇక అక్కడి నుంచి ఎక్కడా తగ్గడం లేదు.

తన గుంటూరు ఘాటు మొత్తం సోషల్ మీడియాలో చూపిస్తుంది ఈ పిల్ల. ఇక ఈమె పోస్ట్ చేసే ఫోటోలు… చేసే కామెంట్స్ అన్ని కూడా వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక ఈ మధ్య కాస్త హాట్ గా కనపడుతుంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ గా కనపడుతూ కుర్రకారుని రెచ్చగొడుతుంది ఈ భామ. తాజాగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ వీడియోలో పాప క్యూట్ క్యూట్ గా ముద్దు ముద్దుగా ఉందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. సోషల్ మీడియా వేదికగా ఈమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఆ వీడియో చూసి. నానితో, శర్వానంద్ తో ఒక మూవీ చెయ్యాలని కోరుతున్నారు ఆమె అభిమానులు. అందంగా ఉన్నావ్ సినిమాల్లో ట్రై చెయ్ అని కోరుతున్నారు. టీవీ షోస్ కి వద్దని కూడా సూచిస్తున్నారు ఆమె ఫాన్స్. ఒకసారి మీరు కూడా ఆ వీడియోని ఒక లుక్ వేయండి…

 

Read more RELATED
Recommended to you

Latest news