రాశిఖన్నా కొత్త క్లబ్.. అయినా క్రేజ్ తగ్గలేదు..!

సాధారణంగా హీరోయిన్ కెరియర్ సమయం చాలా తక్కువగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్ లో అవకాశాలు ఎంత తక్కువగా ఉంటాయో మూడు పదుల వయస్సు దాటిన తర్వాత కూడా అవకాశాలు చాలా తక్కువగానే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఎంతో మంది హీరోయిన్లు మూడు పదుల వయసు దాటి పోయినప్పటికీ ఇంకా కుర్ర హీరోయిన్లకు పోటీగా ఇస్తూ అదిరిపోయే అందాలతో అందరినీ మతి పోగొడుతూ.. వరుస అవకాశాలను అందుకుంటున్నారు.

ఇలాంటి హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది రాశిఖన్నా. 30 ఇయర్స్ క్లబ్లో చేరిపోయింది రాశిఖన్నా. నేడు తన 30వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా సోషల్ మీడియాలో రాశి ఖన్నా కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రస్తుతం మూడు పదుల వయసు వచ్చినప్పుడు ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ లో మూడు పదుల వయస్సు దాటిన వారు అనుష్క కాజల్ నయనతార శ్రీయ లాంటి స్టార్ హీరోయిన్లు ఉన్నారు,