బంజారా హిల్స్ లో హిజ్రాల బీభత్సం.. ఒరిజినల్ హిజ్రాలు కాదంటూ!

-

బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో హిజ్రాలు వీరంగం..సృష్టించారు. నకిలీ..ఒరిజినల్ హిజ్రాలు అంటూ గొడవలకు దిగారు. రౌడీలను మెయింటైన్ చేస్తూ దాడులకు పాల్పదుతున్నారు అంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.

తమను రౌడీలతో వేధిస్తున్న హిజ్రా నాయకురాలు మోనాలిసా మీద చర్యలు తీసుకోవాలి అంటూ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో రెండో గ్రూపుకు చెందిన హిజ్రాల ఆందోళనకు దిగారు.

 

పోలిస్ స్టేషన్ లో హంగామా సృష్టించి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేయడంతో పాటు పోలిసుల విధులు అడ్డగించిన హిజ్రాల మీద కింద ipc 353, 306 red with 511 కింద కేసు నమోదు చేశారు.నగరంలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్తితి ఉండడంతో కఠిన చర్యలకి పోలీసు ఉన్నతాధికారుల కసరత్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news