బాగా గార పట్టిందని కుక్కర్ ని వాడట్లేదా..? ఇలా చేస్తే కొత్త కుక్కర్ లాగ మెరిసిపోతుంది..!

-

కొన్నాళ్ళకి కుక్కర్ ని వాడగా వాడగా గార పట్టిస్తూ ఉంటుంది. పసుపు రంగు లోకి కుక్కర్ మారిపోతూ ఉంటుంది. కుక్కర్ పసుపు రంగులోకి వచ్చేస్తుంది. అలాంటప్పుడు చాలామంది వాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటారు. రోజు మనం కచ్చితంగా కుక్కర్ ని ఉపయోగించాలి రైస్ ని వండడానికి కుక్కర్ చాలా ఈజీగా ఉంటుంది త్వరగా మనం రైస్ ని వండుకోవచ్చు కుక్కర్ కనుక గార పట్టేసినా పసుపు రంగులోకి మారిన చాలామంది కుక్కర్ని వాడకుండా పక్కన పెట్టేస్తారు.

కొత్త కుక్కర్ ని కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ అంత అవసరం లేదు. కుక్కర్ పసుపు రంగులోకి మారిపోయినా లేదా గార పట్టేసినా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేశారంటే పసుపు రంగు మొత్తం పోతుంది. కొత్త కుక్కర్ లాగా మీ కుక్కర్ వచ్చేస్తుంది. బేకింగ్ సోడా ఉప్పు సమానంగా తీసుకుని కొంచెం నిమ్మరసం వేసి ఈ పేస్ట్ ని మీరు పసుపు రంగులో మారిన ప్రదేశంలో అప్లై చేయండి.

తర్వాత స్పాంజ్ తీసుకుని బాగా కుక్కర్ ని క్లీన్ చేయండి ఇలా చేస్తే కుక్కర్ తళతళా మెరిసిపోతుంది. కొత్త కుక్కర్ లాగ వచ్చేస్తుంది. కుక్కర్ లో ఉల్లిపాయలు తొక్కలు వేసి నీటిని పోసి వేడి చేయాలి. ఆ తర్వాత ఈ నీటిని తీసేసి డిష్ వాష్ తో కుక్కర్ ని క్లీన్ చేయండి ఇలా చేస్తే కూడా కుక్కర్ బాగా తెల్లగా వచ్చేస్తుంది గార అనేది పోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news