మే 8 శుక్రవారం మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూడండి.!

-

మేషరాశి : ఈరోజు మీ భవిష్యత్ గురించి ఆలోచనలు చేయండి !

ఈరాశివారికి సోషలైజింగ్ భయంతో బలహీనులు అవుతారు. దీన్ని తొలగించుకోవాడనికి ఆత్మ గౌరవాన్ని పెంపెందించుకోండి. ఈసోజు స్రీలు పురుషుల వల్ల, పురుషులు, స్ట్రీల సహకారంతో వ్యాపారంలో లాభాలను గడిస్తారు. మీ తల్లిదండ్రులకు మీ ఆలోచనలు చెప్పడానికి ఇది అనుకూలమైన రోజు. మీరు కూడా ఆ ఆలోచనల దిశగా ధ్యాస పెట్టి కృషిచేసి సాధించాలి. అనుభవజ్ఞులను కలుస్తారు, వారు మీకు భవిష్యత్తు ధోరణుల గురించి వారుచెప్పేది వినండి. మీరు ఏదోఒక స్జనాత్మకత గల పనిని చేసుకుంటూ ఉండాలి, మిమ్మ ల్ని మీరు బిజీగా ఉంఛుకోవాలి. జీవితభాగస్వామి మీతో ఆనందంగా గడుపుతారు.
పరిహారాలుః ఆరోగ్యంగా ఉండడానికి పేదప్రజలకు ఆహార పదార్థాలను దానం చేయండి.

వృషభ రాశి : ఈరోజు మీకు విజయం సొంతం !

శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి, మానసిక దృఢత్వం కోసం ధ్యానం , యోగా చెయ్యండి. బిజినెస్ అప్పుకోసం వచ్చిన వారిని, చూడనట్లుగా వదిలెయ్యండి. యువత స్కూలు ప్రాజెక్ట్ ల గురించి సలహా పొందుతారు. ముఖ్యమైన నిర్ణయాలను దశల వారీగా చేస్తూపోతే విజయం మీదే. మీరు ఖాళీసమయములో పుస్తక పఠనము చేస్తారు. ఈ సమయంలో మీ కుంటుంబ సభ్యులు మిమ్ములను తరచుగా ఆటంకం కలిగిస్తారు. మీ జీవిత భాగస్వామి మీకు ఈరోజు ప్రత్యేకంగా ఏదో ఒకటి చేసే అవకాశం ఉంది.
పరిహారాలుః మీ ఆర్థిక స్థితిని మెరుగుపర్చడానికి ప్రతీ నిత్యం యోగా నారసింహస్వామిని ధ్యానం చేయండి.

మిథున రాశి : ఈరోజు అవకాశాలను అందుకోండి !

ఒకరు పెద్ద పథకాలతోను, ఆలోచనలతోను మీ దృష్టిని ఆకర్షిస్తారు, వారి విశ్వసనీయతను, అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే తెలుసుకోండి. మీరు ఆఫీసు పనిలో మరీ అతిగా లీనమైపోవడం వలన, మీ శ్రీమతితో సత్సంబంధాలు దెబ్బతింటాయి. మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉన్నది. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని, ముందుకు సాగిపొండి. వ్యక్తిత్వపరంగా మీరు ఎక్కువమందిని కలుసుకోవటం, మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వలన మీరు నిరాశకు చెందుతారు. కానీ ఈరోజు మీకు కావాల్సినంత సమయము దొరుకుంతుంది. మీ జీవిత భాగస్వామితో ఆత్మను విప్పి మాట్లాడుతారు. ఆనందంగా గడుపుతారు.
పరిహారాలుః మంచి ఆర్థిక జీవితాన్ని ఆస్వాదించడానికి శ్రీలక్ష్మీసూక్తం ౩ సార్లు పారాయణం చేయండి.

కర్కాటక రాశి : ఈరోజు లాభాలను పొందే అవకాశం !

విపరీతమైన పని మిమ్మల్ని కోపిష్ఠిగా మారుస్తుంది. పాలవ్యాపారానికి చెందినవారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాలను, లాభాలను పొందుతారు. భారీ భూ వ్యవహారాలను డీల్ చేసే, స్థాయిలో ఉంటారు. ఆందరినీ ఒకచోట చేర్చి, వినోదాత్మక కార్యక్రమాలలో, కలుపుకొంటూ పోతారు. మీకు కావలసిన రీతిగా ఏవీ జరగని రోజులలో ఇది కూడా ఒకటి. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన అనుభూతిని ఈ రోజు పొందుతారు.
పరిహారాలుః ఏడు రకాల తృణధాన్యాలు పక్షులకు పెట్టండి. దీనివల్ల మీరు అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందండి.

సింహ రాశి : ఈరోజు అనుకోని ప్రయాణంతో ఇబ్బందికి అవకాశం !

అనుకోని ప్రయాణం బాగా అలసటగా ఉంటుంది, మిమ్మల్ని చీకాకు పరుస్తుంది. ఈరోజు మీతోబుట్టువులలో ఒకరు మీదగ్గర ధనాన్ని అప్పుగా స్వీకరిస్తారు. మీరు వారి కోరికను నెరవేరుస్తారు. కానీ ఇది మీ ఆర్థికపరిస్థితిని దెబ్బతీస్తుంది. మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి కానవస్తుంది. అది, మీకు, మీకుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది. మీ చుట్టూ ఏమి జరుగుతున్నదో జాగ్రత్తగా గమనిం చండి. మీరు చేసిన పనికి వేరొకరు పేరు పెట్టేసుకోవడం జరగవచ్చును. తీరికలేని సమయము గడుపుతున్నవారికి ఈరోజు చాలాకాలం తరువాత సమయము దొరుకుతుంది. కానీ, ఎక్కువగా ఇంటిపనులకొరకు సమయాన్ని కేటాయించవల్సి ఉంటుంది. మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని మీ జీవిత భాగస్వామి తరఫు బంధువులు పాడుచేయవచ్చు.
పరిహారాలుః మంచి ఆరోగ్యానికి మీ జేబులో ఎరుపు రంగు దస్తీ/ఖర్చీప్‌ ఉంచుకోండి.

కన్యా రాశి : ఈరోజు జీతాలు రానివారికి స్నేహితుల సహాయం అందుతుంది !

జీతాలురాక ఆర్ధిక ఇబ్బంది పడుతున్నవారు ఈరోజు వారి స్నేహితులను అప్పుగా కొంత ధనాన్నిఅడుగుతారు. మీ కుటుంబంతో కొంత సమస్యలున్నాయి, కానీ వాటిని మీ మనసుకు పట్టించుకోకండి. అది మీ మానసిక ప్రశాంతతను నాశనంచేస్తుంది. మీ వృత్తిప రమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి. మీరు పనిచేయబోయే చోట అపరిమి తమైన విజయాన్ని పొందుతారు. మీకుగల నైపుణ్యాలను, అన్నీ కేంద్రీకరించి పైచేయి పొందండి. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా ఉంటుంది ఈ రోజు.
పరిహారాలుః తరచూ తెల్ల రంగు దుస్తులను ధరించండి, దీనివల్ల ఆర్థికంగా బలం పెరుగుతుంది

తులా రాశి : ఈరోజు బ్యాంక్‌ వ్యవహారాలు జాగ్రత్త !

మీ కుటుంబ సభ్యులు మీ నుండి ఎంతో ఆశిస్తుంది, అది మీకు చిరాకు తెప్పిస్తుంది. బ్యాంకు వ్యవహారాలను జాగరూకత వహించి చెయ్యవలసి ఉన్నది. కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యే క్షణాలను గడపండి. మీకు ప్రియమైన వ్యక్తి/ మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు మీ కార్యాలయాల్లో ప్రమోషన్‌ పొందాలి అనుకుంటే, మీ పనిలో కొత్తపద్దతులను ప్రవెశపెట్టండి. ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశ్చర్యపరుస్తారు. అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది.
పరిహారాలుః ఎరుపు పూలతో లక్ష్మీదేవిని ఆరాధించడం, ఎరుపు పండ్లు అంటే దాని మ్మలను నైవేద్యంగా సమర్పించడం మీకు అదృష్టాన్ని తెస్తుంది.

వృశ్చిక రాశి : ఈరోజు మీ జీవితభాగస్వామితో అభిప్రాయబేధాలు రావచ్చు !

బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీరు ఈరోజు మీఅమ్మగారి తరుఫు వారి నుండి ధనలాభాన్ని పొందుతారు. పనివారితో సహ ఉద్యోగులతో, తోటి పనివారితో సమస్యలు తప్పనిసరి. అవి తొలగించబడవు జాగ్రత్త. మీరు ఈరోజు మీపనులను అనుకు న్న సమయములో పూర్తిచేయండి. కుటుంబంలో మీ కోసం ఒకరు ఎదురుచూస్తున్నారు కాబట్టి అది గుర్తుపెట్టుకుని మీ పనులు పూర్తిచేసుకోండి. మీ చుట్టూ ఉన్నవారే, మీకు మీ శ్రీమతికి మధ్యన అబిప్రాయ భేదాలు సృష్టించవచ్చును. దానికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి. అందుకని ఇతరుల సలహా మేరకు మీరు ప్రవర్తించవద్దు.
పరిహారాలుః చిరస్మరణీయమైన కుటుంబ జీవితం కోసం గంధంను (సానమీద గంధం చెక్కతో) తీసి దేవుడికి పెట్టండి మీరు పెట్టుకోండి.

ధనుస్సు రాశి ఈరోజు మీ సంతానం వల్ల మీరు ఆనందం పొందుతారు !

ఈరోజు మీ ఆరోగ్యం సహకరించనందున మీరు మీ పని మీద శ్రద్ధ ఉంచలేకపోతారు. ఈరోజు మీరు భూమి రియల్ ఎస్టేట్ పైన దృష్టి పెట్టాలి. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. వారు, మీ ఆశల మేరకు ఎదిగి, మీకలలను నిజం చేసే అవకాశం ఉన్నది. మీకు దగ్గరైన వారితో మీ సమయాన్ని గడపాలి అనుకుంటారు. కానీ మీరు చేయలేరు. మీ వైవాహిక జీవితంలో ఈ రోజు మీకో అందమైన రోజు. మీ భాగస్వామితో అందమైన సాయంత్రాన్ని గడపడానికి తగిన ప్లాన్ చేసుకోండి.
పరిహారాలుః బెల్లం, శనగల రూపం లో ప్రసాదాన్ని లక్ష్మీనారాయణులకు అందించడం ఆరోగ్యానికి చాలా మంచిది

మకర రాశి : ఈరోజు మీ స్నేహితుల సహాయంతో రిలాక్స్‌ అవుతారు !

రిలాక్స్ అవడానికి మీ దగ్గరి స్నేహితులతో కొద్ది సేపు గడపండి. మీ చెల్లి/ తమ్ముడు మీ సలహాను పొందుతారు. బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితనం మీ ఆత్మీయులు దొరకడంతో ముగింపుకి వస్తుంది. ఈరోజు మీసమయాన్ని మంచిగా సద్వినియోగము చేసుకోండి. మీరు మీపాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయతించండి. ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది. ఆరోగ్యం జాగ్రత్త. అనవసరంగా ప్రయాణాలు చేయకండి. ఇంట్లోనే ఉండండి.
పరిహారాలుః మీ కెరీర్లో విజయానికి మీ జేబులో ఎల్లప్పుడు సంకట్‌గణపతి స్తోత్రం పారాయణం చేయండి.

కుంభ రాశి : ఈరోజు ధనం విలువ తెలుసుకుంటారు !

ఇతరులను విమర్శించే గుణం గల మీరు ఇతరుల విమర్శకు గురి అయే అవకాశమున్నది. ఇప్పటి దాకా అనవసరంగా డబ్బును ఖర్చుపెడుతున్నవారు, డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో, ఆకస్మికంగా ఏదైనా సమస్యవస్తే ఎంత అవసరమో ఈరోజు తెలుసుకుంటారు. మీ తల్లిదండ్రులను విశ్వసించి, మీ క్రొత్త ప్రాజెక్ట్ లు, ప్లాన్ లగురించి చెప్పడానికిది మంచి సమయం. కొత్తకొత్త పద్దతులతో మీపనులను పూర్తిచేయండి. ఈరోజు మీరు మీకొరకు సమయాన్ని కేటాయించుకుంటారు. మీరు ఈసమయాన్ని మీకుటుంబసభ్యులతో గడుపుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆనారోగ్య సమస్యలు రావచ్చు.
పరిహారాలుః స్థిరమైన ఆర్ధిక పరిస్థితులకు దుర్గా దేవిని పూజించండి.

మీన రాశి : ఈరోజు మీ పిల్లల భవిష్యత్‌ గురించి ఆలోచన చేయండి !

మానసిక స్పష్టత కోసం నిరాశ నిస్పృహలను దగ్గరకు రానీయకండి. దీర్ఘకాలిక ప్రయోజ నాలకోసం, స్టాక్, మ్యూచ్యువల్ ఫండ్లలో మదుపు చెయ్యాలి. మీ పిల్లల కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చెయ్యండి. మీ భవిష్యత్ తరాలు మీ బహుమతిని ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి. మీ లక్ష్యాల గురించి ఆలోచన చేయడానికి మంచి రోజు. ఈ విషయమై మీరు మీ స్నేహితుల సహాయం తీసుకోవచ్చును. ఈరోజు కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది.
పరిహారాలుః శ్రీ కాలభైరవాష్టకాన్ని ప్రాతఃకాలంలో పారాయణం చేసి బయటకు వెళ్లండి. ఆటంకం లేకుండా మీ పనులు పూర్తవుతాయి. విజయం సాధిస్తారు.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news