వర్మ నే తన ప్రశ్నలతో షేక్ చేసిన హాట్ యాంకర్.!

-

రామ్ గోపాల్ వర్మ  ఇప్పటి వరకు జీనియస్ డైరెక్టర్ నుంచి ఒక పిచ్చి పట్టిన సెలబ్రిటీ గా మారాడు. చీప్ పబ్లిసిటీ కోసం పాకులాడుతు తన ఇమేజ్ మొత్తం డామేజ్ చేసుకున్నాడు. ఇక ట్విట్టర్ లో పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ మరింత దిగ జారి పోయాడు. ఈ కామెంట్స్ అన్నీ కూడా ఆయన ఒడ్కా వేసుకొని మరీ చేస్తాను అని ఆయన స్వయంగా చెప్పాడు.

ఇక తన సినిమా లను చాలా తక్కువ బడ్జెట్ లో పూర్తి చేస్తాడు. ఇక దాని ప్రమోషన్ కోసం అస్సలు డబ్బులు ఖర్చు పెట్టడు. ఏదో ఒక రకంగా వివాదం రాజేసి మీడియా లో హైలెట్ అయ్యేలా చేసుకుంటూ తన సినిమా ప్రమోట్ చేస్తూ ఉంటారు.  తన `డేంజరస్‌` మూవీ ఈ నెల 9న విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా వర్మ ఇటీవల ఆషురెడ్డి కాలు నాకి సంచలనం సృష్టించాడు. ఎవరు ఏమనుకున్నా సరే పట్టని వర్మ మీడియా వాళ్ళనే ముప్పు తిప్పలు పెట్టిన సంగతి తెలిసిందే.

ఇలాంటి వర్మ ను ఒక లేడీ యాంకర్ తన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. తన సమధానం తో యాంకర్స్ కే మైండ్ బ్లాక్ అయ్యేలా చేసే వర్మ మొదటి సారి చాలా ప్రశ్నలకు తడుముకున్నాడు. అలాగే కొన్ని ప్రశ్నలకు బ్లాంక్ ఫేస్ పెట్టాడు. ఆ యాంకర్ పేరు సాయి దివ్య చిన్న చిన్న ఇంటర్వ్యూ లు చేసిన దివ్య వర్మ చూడగానే చెలరేగి పోయింది. తాను కూడా తొడలు కనిపించేలా డ్రెస్ వేసుకొని వర్మ ను రెచ్చకొట్టడానికి మరీ వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో యుట్యూబ్ లో సంచలనం రేపుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news