హాట్ హీరోయిన్ కనువిందు చేసే అందాలు అదిరిపోయేలా..!!

-

సినిమా ఫీల్డ్ లో అవకాశాలు రావాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం వుండాలి. అలాగే ఎన్నో లెక్కలు కుదరాలి. అప్పుడు మాత్రమే అవకాశాలు చిక్కుతాయి. కొంత మంది ఒక్క సారి అవకాశం వస్తే దాన్ని నిలబెట్టుకొని వరసగా సినిమాలు ఒప్పుకోవడం చేస్తూ బిజీ గా మారతారు. మరికొంత మంది ఒక్క సినిమాకే చాప చుట్టేస్తారు.

హాట్ బ్యూటీ నేహా శర్మ ది కూడా అదే పరిస్థితి.బ్యూటీ చిరుత చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే ఆమె పొగరు తో కూడిన నటన అందరిని ఆకట్టుకుంది. ఆ సినిమా కూడా హిట్ అయ్యింది.కానీ ఆ క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయింది నేహా శర్మ. చిరుత తర్వాత తెలుగులో ఒకటి అర చిత్రాల్లో మాత్రమే నటించింది.

కానీ నేహా శర్మ మాత్రం  సోషల్ మీడియాలో  పెట్టే ఫోటోస్ కు మంచి క్రేజ్ ఉంది.ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంది. వరుసగా ఫోటో షూట్లు చేస్తూ మగాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. తన అంద చందాలతో కుర్రాళ్ల మతులు పోయేలా చేస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news