అన్ స్టాపబుల్ షోకు బాలయ్య పవన్ కళ్యాణ్ ను పిలవడానికి అసలు కారణం అదేనా..

-

ఆహలో ప్రసారమవుతున్న బాలయ్య అన్ స్టాపబుల్ షో ఎంతగా ఫేమస్ అందరికీ తెలిసిందే అయితే ఇప్పటికే సెలబ్రెటీలు వచ్చి సందడి చేయగా తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే బాలయ్య ఈ షోకు పవన్ కళ్యాణ్ పిలవడానికి అసలు కారణం ఇదే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆన్ స్టాపబుల్ సీజన్ టు టాక్ షో ఎంతగా విజయవంతమైందో తెలిసింది ఇందులో బాలయ్య తనదైన శైలిలో అలరిస్తూ సందడి చేస్తున్నారు.. అలాగే ఈ మధ్య ప్రభాస్ గోపీచంద్ కూడా ఈ అశోకు వచ్చి తనదైన సైజులలో అల్లరి చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పటివరకు ఈ షోకు పవన్ కళ్యాణ్ వస్తారని వార్తలు వినిపించినప్పటికీ తాజాగా మాత్రం తొందరలోనే పవని షోలో కనిపించనున్నట్టు తెలుస్తోంది అయితే రాబోయే ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పలు ప్రశ్నలు అడగటానికి ఈ షోకు బాలయ్య పిలుస్తున్నారని తెలుస్తోంది..

అలాగే ఈ షోలో పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత జీవితం కోసం అలాగే రాబోయే ఎన్నికల కోసం వాళ్ళ ప్రశ్నలు అడగబోతున్నారంట బాలకృష్ణ.. అలాగే పవన్ కళ్యాణ్ ముందుండి మాటలు నడిపిస్తున్నారని ఆయన సినిమాలు రాజకీయాల విషయాల్లో త్రివిక్రమ్ పాత్ర ఉందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ షోకు తాజాగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కలిసి రాబోతున్నట్టు తెలుస్తోంది అయితే అసలు విషయం ఏంటి అని తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..

Read more RELATED
Recommended to you

Latest news