చరణ్ కారు ని ఫాలో అయిన ఫ్యాన్స్.. చరణ్ ఏంటీ ఇలా రియాక్ట్ అయ్యారు..?

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కారుని కొంత మంది ఫాలో అయ్యారు తర్వాత చరణ్ ఎలా రియాక్ట్ అయ్యారో చూస్తే షాక్ అవుతారు. మనం ఇష్టపడే హీరోలు కానీ హీరోయిన్లు కానీ బయట కనబడితే ఫోటోలు తీసుకుంటాం లేదంటే ఆటోగ్రాఫ్ అడుగుతుంటాం కొన్ని కొన్ని సార్లు కొంతమంది అభిమానులు సెలబ్రిటీలని ఇబ్బందులు పెడుతూ ఉంటారు తాజాగా చరణ్ కి ఇబ్బంది ఎదురయింది. రామ్ చరణ్ షూటింగ్ పూర్తి చేసుకుని కారులో ఇంటికి వెళుతుండగా కొంతమంది ఫ్యాన్స్ వెంబడించారు.

ఆయనతో పాటు ప్రయాణిస్తూ కొంత దూరం దాకా అలానే ఫాలో అయ్యారు రామ్ చరణ్ అది గమనించి కారుని స్లో చేయించారు. కార్ గ్లాస్ ని కిందకి దించి వాళ్ళందరికీ అభివాదం చేసి దయచేసి ఇక్కడి నుండి వెళ్లిపోమని అన్నారు. ఫాలో అవుతుంటే మరింత స్పీడ్ పెంచి చరణ్ కారు ముందుకు తీసుకువెళ్తారు అనుకుంటే కారు స్లో చేయించి మరీ పలకరించడంతో అభిమానులు షాక్ అయ్యారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news