కరోనా కేసుల సంఖ్య ఏంతో తెలుసా

-

 

 

2019 మధ్య నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 210 దేశాల్లో కరోనా వైరస్ మహమ్మారి బారి పడిన వారి సంఖ్య 453.36 మిలియన్లు.అలాగే, ప్రపంచవ్యాప్తంగా కరోనా తో మరణించిన వారి సంఖ్య 6, 420,040.

కరోనా మీద అంతర్జాతీయంగా సర్వే నిర్వహించిన ప్రముఖ అంతర్జాతీయ పాత్రికేయ రైటర్స్ సంస్థ ఈ గణాంకాలు విడుదల చేసింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన ఆ వైరస్ ప్రభావం మాత్రం కొన్ని సంవత్సరాలు ఉంటుందని తెలిపింది. కరోనా మొదటి కేసు 2019 చివర్లో చైనా లో వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news