కరోనా దెబ్బకు ఇప్పుడు మాస్క్ అవసరం అనేది చాలా వరకు ప్రపంచ వ్యాప్తంగా కూడా పెరిగింది. అయితే ఇప్పుడు మాస్క్ వాడకం విషయంలో చాలా మందికి కొన్ని సందేహాలు ఉన్నాయి. అలాంటి వారి కోసం మన లోకం కొన్ని సూచనలు… ఏ మాస్క్ మంచిది అనేది…
క్లాత్…
సాధారణంగా ఇంట్లో తయారు చేస్తారు
కాని మీరు తుమ్మితే బయటకు వెళ్తుంది.
ధరించేవారికి రక్షణగా ఉంటూ వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది
ఎక్కువ మందిలో ఉన్న సమయంలో సురక్షితం కాదు. ఎక్కువ రోజులు వాడకుండా ఉండటం మంచిది.
ఉపయోగం తర్వాత ఉతకాలి.
సర్జికల్
వదులుగా ఎవరికి అయినా సరిపోతుంది.
ధరించేవారికి వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది
ఉపయోగం తర్వాత పారేయడం మంచిది.
పాలీ ప్రొఫైలిన్ అనే పదార్థం నుంచి తయారవుతుంది
ఎన్ 95
టైట్ ఫిట్, ఫిట్ టెస్ట్ అయి ఉండాలి
సరిగ్గా అమర్చినట్లయితే ధరించిన వారిని రక్షిస్తుంది
పరిమిత పరిమాణంలోనే ఉంటుంది. అందరికి సెట్ కావు.