హృతిక్ రోషన్ ట్విటర్ ని దడదడ లాడించిన అల్లూ అర్జున్ ఫాన్స్ ..!!

-

బాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే డ్యాన్స్ తో పాటు యాక్షన్ మరియు బాడీ కలిగిన హీరో హృతిక్ రోషన్. హృతిక్ వేసే స్టెప్పులకు కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. హృతిక్ రోషన్ యాక్టింగ్ మరియు ఫైటింగ్ ల కంటే ఆయన వేసే డాన్స్ కి ఎక్కువ అభిమానులు ఉన్నారు. ఎంతటి ప్రొఫెషనల్ కొరియర్ గ్రాఫర్ అయినా గొప్ప కంపోజర్ అయినా డ్యాన్స్ విషయంలో హృతిక్ టైప్ ఎవరూ స్టెప్పులు వేయా లేరు అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. Image result for allu arjun vs hrithik roshanఅంతేకాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో అతని డాన్స్ బ్రేక్ టచ్ చేసే టైప్, బాడీని మెలికలు తిప్పే స్టెప్ లు వెయ్యడం ప్రస్తుతమున్న హీరోలలో ఎవరి వల్ల కాదు. అన్ని విధాలా హృతిక్ రోషన్ అంటే చాలామంది నటీనటులు ఫిదా అవుతారు. అటువంటి టాప్ స్టైలిష్ అండ్ యాక్టింగ్ డైరెక్టర్ అయినా హృతిక్ రోషన్… టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డాన్స్ గురించి ప్రశంసలతో పాటు పొగడ్తలు భయంకరంగా కురిపించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హృతిక్ రోషన్… అల్లు అర్జున్ డాన్స్ గురించి  ఏమంటారని హృతిక్ ని ప్రశ్నించగా..`ఓ మై గాడ్.. ఎనర్జటిక్ స్ట్రాంగ్…సూపర్ డాన్సర్` అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.

 

డాన్సింగ్ ల్లో బన్నీ స్పూర్తి దాయకం అంటూ గొప్పగా ప్రశంసించారు. దీంతో బన్నీ అభిమానులు ఆనందానికి అవదుల్లేవ్. దీంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ డాన్సర్ హృతిక్ రోషన్ తన అభిమాన నటుడి డాన్స్ గురించి పొగడటం తో హృతిక్ రోషన్ ట్విటర్ కి థాంక్యూ అని చెబుతూ అల్లూ అర్జున్ ఫాన్స్ దడదడ లాడించరు.  

Read more RELATED
Recommended to you

Latest news